Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా చేపట్టింది. ఉపాధిహామీ కూలీలు, మేట్ల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

జాతీయం

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో మరో ఇద్దరి అరెస్టు

న్యూఢల్లీి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో మరో ఇద్దరిని ఢల్లీి పోలీసులు అరెస్టు చేశారు. విక్కీ, నితిన్‌ జైన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విక్కీ రాజస్థాన్‌ రాయల్స్‌ అటగాడు చండీలాను బుకీలకు…

తెలంగాణ

మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు : హరీశ్‌రావు

హైదరాబాద్‌ : తెదేపా నిర్వహించిన మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెరాస నేత హరీశ్‌రావు విమర్శించారు. మహానాడులో తెలంగాణపై ప్రవేశ పెట్టిన తీర్మానం ప్రజలకు అయోమయానికి గురిచేసిందని అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని మహానాడులో…

జాతీయం

బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయను: శ్రీనివాసన్‌

ముంబయి, జనంసాక్షి:  బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయను అని మరోసారి శ్రీనివాసన్‌ స్పష్టం చేశారు. తనపై తరోపణలు లేనప్పుడు  ఎందుకు పదవి నుంచి వైదొలగాలని  ప్రశ్నించారు. గతంలో ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చినప్పుడు బీసీసీఐ ఛీఫ్‌లెవరూ రాజీనామా చేయలేదని…

సీమాంధ్ర

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కోట్ల

తిరుమల : రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్వన సమయంలో మహాద్వారం వద్దకు చేరుకున్న మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల…

సీమాంధ్ర

ఆరు ద్విచక్రవాహనాల దగ్ధం

కరెన్సీనగర్‌, విజయవాడ : ఆంధ్రా లయోలా కళాశాలలో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన అభ్యర్థులకు చెందిన ఆరు ద్విచక్రవాహనాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కళాశాలలోని దేవయ్య ఆడిటోరియం రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలను విద్యార్థులు పార్కింగ్‌ చేసి కౌన్సెలింగ్‌కు వెళ్లారు.…

సీమాంధ్ర

రెండో వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌

గుంటూరు, జనంసాక్షి: ఓ కానిస్టేబుల్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ కానిస్టేబుల్‌ భార్య కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తుంది.

సీమాంధ్ర

ఆరు ద్విచక్రవాహనాల దగ్ధం

కరెన్సీనగర్‌, విజయవాడ : ఆంధ్రా లయోలా కళాశాలలో పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన అభ్యర్థులకు చెందిన ఆరు ద్విచక్రవాహనాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కళాశాలలోని దేవయ్య ఆడిటోరియం రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలను విద్యార్థులు పార్కింగ్‌ చేసి కౌన్సెలింగ్‌కు వెళ్లారు.…

సీమాంధ్ర

చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కడప జిల్లా : చిన్నమండెం మండలం కదిరివాండ్లపల్లి వద్ద చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లి వినోద్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. అతనితోపాటు ఈతకు వెళ్లిన రాజేశ్‌ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని తిరుపతిలోని ఓ ఫ్రెవేటు…

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు లేదా…