Tuesday, 3 November 2026

May 2013

జాతీయం

మహారాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది మృతి

థానే : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. థానే జిల్లా కాసా వద్ద ఈ ఉదయం బస్సు, ట్యాంకర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న…

జిల్లా వార్తలు

ఆటో బోల్తా.. 8 మందికి తీవ్రగాయాలు

వరంగల్‌ జిల్లా : డోర్నకల్‌లో ఎస్సీకాలనీ వద్ద ఈ ఉదయం ఆటో బోల్తా పడిరది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడి తేదీ వాయిదా?

హైదరాబాద్‌ : ఎంసెట్‌ `2013 ర్యాంకుల వెల్లడి వాయిదా పడే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం జూన్‌ 2వ తేదీన ర్యాంకులను వెల్లడిరచాల్సి ఉంది. అయితే… అదేరోజు జేఈఈ అడ్వాన్డ్సు పరీక్ష, జివ్‌మర్‌ ఎంట్రెస్స్‌ జరగనున్నాయి. ఈ…

తెలంగాణ

పోలీస్‌ సిబ్బందిని సస్పెన్షన్‌ చేసిన ఐజి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మీర్‌పేటలోని పోలీస్‌ సిబ్బంది ఆరుగురిపై సస్పెన్షన్‌ వేటు పడిరది. ఇద్దరు ఎస్‌ఐలను , నలుగురు కానిస్టేబుళ్లను ఐజి సస్పెండ్‌ చేశారు. ఓ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకోవడానికి వీరే కారణమని ఆరోపణలు ఉన్నాయి.

సీమాంధ్ర

సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో చోరీ

నెల్లూరు జిల్లా : గూడూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో చోరీ జరిగింది. రూ. 1.50 లక్షల విలువైన 2 కంప్యూటర్లు, టీవీ అపహరణకు గురయ్యాయి. ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నారాయణ్‌ఖేడ్‌ : కల్హేర్‌ మండలం ముంజేపల్లి శివారులో అర్టీసీ బస్సు, బైక్‌ ఢీ కొని ఒకరు మృతి చెందారు. ముంజేపల్లి శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న రాజు మృతి…

Featured News

సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మ కాల్చివేత

  మహేంద్రకర్మతో రహమాన్‌ ఫేస్‌ టు ఫేస్‌ సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మను జనంసాక్షి ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌ 2008, 2009 సంవత్సరాల్లో ఇంటర్వ్యూ చేశారు. టీవీ 5, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన కాలంలో దండకారణ్యంలో జరుగుతున్న వాస్తవ…

జాతీయం

ఛత్తీన్‌గఢ్‌ ఘటనకు మేమే బాధ్యులం : మావోయిస్టులు

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ మారణకాండకు తామే బాధ్యులమని మావోయిస్టులు ప్రకటించుకున్నారు. సల్వాజుడుం అకృత్యాలకు నిరసనగా ప్రతీకారం తీర్చుకున్నామని సీపీఐ (మావోయిస్టు) దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ ప్రతినిధి పేరిట లేఖను పంపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు అధికార…

తెలంగాణ

సీఎంకు ఝలక్‌ ఇచ్చిన వరంగల్‌ జిల్లా నేతలు

వరంగల్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి వరంగల్‌ జిల్లా నేతలు ఝలక్‌ ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, వైఎస్‌ ఛైర్మన్‌గా రాపోలు పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీ అధ్యక్షుడి పదవిని దొంతు మాధవరెడ్డికి ముఖ్యమంత్రి కట్టబెట్టాలనుకున్నా ఫలితం…