Tuesday, 3 November 2026

May 2013

సీమాంధ్ర

చిగురువాడ వద్ద ఎర్రచందనం లారీ బోల్తా

తిరుపతి, జనంసాక్షి: తిరుపతి సమీపంలో చిగురువాడ వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఎర్రచందనం దుంగలతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్ల చంద్రగిరి నుంచి రామచంద్రాపురంకు అక్రమంగా తరలిస్తున్న ఈ సమయంలో ఈ…

జాతీయం

2జీ కేసులో కోర్టులో హాజరైన నీరా రాడియా

న్యూఢిల్లీ : 2జీ కేసులో నీరా రాడియా ఢిల్లీ కోర్టులో హాజరయ్యారు. నీరా రాడియాకు సంబంధించి 62 ఫోన్‌ సంభాషణల సీడీని ప్రవేశ పెట్టేందుకు కోర్టు అనుమతిని సీబీఐ కోరింది.

సీమాంధ్ర

మరో ముగ్గురు మంత్రులపై చర్యలు తప్పవు : రాయపాటి

తిరుమల : గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలో , కేంద్రంలో బాగా పనిచేసిందన్నారు. అందుకే రాష్ట్రంలో ఇద్దరు కళంకిత మంత్రులను…

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

మెదక్‌ జిల్లా : ఝరాసంగం మండలం మాచునూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వార్తలు

నీటి సంవ్‌లో పడి బాలుడి మృతి

దుండిగల్‌ : ప్రమాదవశాత్తూ నీటి సంవ్‌లో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన స్థానిక పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు రంగారెడ్డి జిల్లా బోరంపేటకు చెందిన బిక్షపతి -స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్‌ ఇంటి సమీపంలో…

తెలంగాణ

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వానలు…

జాతీయం

తల్వార్‌ దంపతుల అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ : అరుషి హత్య కేసులో తల్వార్‌ దంపతుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో 14 మంది సాక్షులను సీబీఐ విడిచి పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ నుపుర్‌ తల్వార్‌, రాజేశ్‌ తల్వార్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.…

తెలంగాణ

మహానాడులో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

హైదరాబాద్‌ : గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబునాయడు, నందమూరి హరికృష్ణ , బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం…

జాతీయం

ఆర్‌ఆర్‌ పాటిల్‌కు హెచ్చరిక జారీ చేసిన మావోయిస్టులు

ముంబై, జనంసాక్షి: మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌కు మావోయిస్టులు హెచ్చరిక జారీ చేశారు. ఆయనను హతమార్చుతామని మావోయిస్టులు హెచ్చరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

తెలంగాణ

అన్నివర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా

-సినీ నటుడు బాలకృష్ణ హైదరాబాద్‌ : మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి బాలకృష్ణ ప్రసంగించారు. అన్ని వర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా…