Wednesday, 4 November 2026

May 2013

తెలంగాణ

వడదెబ్బకు 13 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడదెబ్బకు ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. ఈరోజు ఉదయమే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, విశాఖ, కడప , వరంగల్‌…

ఎడిట్ పేజీ

మళ్లీ తీర్మానం చేస్తే తప్పేంటి?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పుకునే తెలుగుదేశం నాయకులు పార్టీ అత్యున్నత సమావేశం మహానాడులో ఈ అంశంపై మళ్లీ తీర్మానం చేయడానికి కనీస ప్రయత్నాలు చేయడం లేదు. 2004 ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ…

సీమాంధ్ర

శ్రీశైలం ఆలయ సూపరిటెండెంట్‌ సస్పెన్షన్‌

శ్రీశైలం : శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయం సూపరిటెండెంట్‌ రాధాకృష్ణపై ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ సస్పెన్షస్‌ వేటు వేశారు. రోజూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్న కారణంగా ఆయనను సస్పెన్షస్‌ చేసినట్లు ఈవో తెలిపారు.

సీమాంధ్ర

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడ్డాయి.

తెలంగాణ

శంషాబాద్‌ విమానాశ్రయంలో క్రికెట్‌ బుకీ అరెస్టు

హైదరాబాద్‌ : క్రికెట్‌ బుకీ మహ్మద్‌ యాఈను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి దుబాయి వెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్‌ యాఈ ముంబయి నుంచి అర్థరాత్రి…

సీమాంధ్ర

క్రికెట్‌ బెట్టింగ్‌ వివాదంతో వ్యక్తి హత్య

కృష్ణాజిల్లా : విజయవాడ పట్టణంలో ఈనెల 19న న్యూరాజీవ్‌నగర్‌కు చెందిన షేక్‌ నన్నె మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. బలమైన గాయాలు కావడంతోనే నన్నె మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌…

తెలంగాణ

మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు

ఖమ్మం జిల్లా : భద్రాచలం-చింతూరు, ఏడుగురాళ్ల-మల్లంపల్లి రహదారిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు వెలిశాయి. తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని కోరుతూ బస్తర్‌ జిల్లా అదివాసీ సంఘం పేరుతో గోడపత్రికలు అంటించారు.

స్పొర్ట్స్

సిగ్గుతో తలదించుకుంటున్నా: జితేంద్ర

– ఫిక్సింగ్‌ నియంత్రణకు కఠిన చట్టం న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి):ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌  వ్యవహారంపై సిగ్గుతో తలదించుకుంటున్నానని కేంద్ర క్రీడల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. ఇది క్రికెట్‌కే దుర్దినమని వ్యాఖ్యానించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌తో క్రికెట్‌ విశ్వసనీయతపై…

స్పొర్ట్స్

అది మరణం లాంటి అనుభవం :ద్రావిడ్‌

కోల్‌కత్తా ,మే 23 (జనంసాక్షి): ప్రపంచ క్రికెట్‌లో రాహుల్‌ ద్రావిడ్‌ నిజాయితీని ఎవ్వరూ ప్రశ్నించలేరు. మైదానంలోనూ , బయటా వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది క్రికెటర్లతో ద్రావిడ్‌ ఒకడు. సహనమే ఆయుధంగా ఆడే ప్లేయం. మిస్టర్‌ క్లీన్‌గా…

Cartoons

dharmana cartoon

చివరి అవకాశం ఇస్తే ఒకసారి అసెంబ్లీలో మాట్లాడి వస్తాడట సార్‌!