Wednesday, 4 November 2026

May 2013

సీమాంధ్ర

అవినీతి మంత్రులు తక్షణం రాజీనామా చేయాలి: దత్తాత్రేయ

విశాఖ:  అవినీతి మంత్రులు తక్షణమే రాజీనామా చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి సైతం అవినీతి మంత్రులను తొలగించకపోవడం శోచనీయమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పక్కా ప్రణాళికతో ప్రచార…

తెలంగాణ

తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ ఈరోజు టీఎన్టీవో భవన్‌లో సమావేశమైంది. ఛలో అసెంబ్లీ , బయ్యారం బస్సు యాత్ర తేదీలు, నిర్వహణ తదితర అంశాలపై ఈభేటీలో చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 27,050, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 25,900, వెండి కిలో 44,400.

స్పొర్ట్స్

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో… నేడు రెండో క్వాలిఫైయర్‌ లో ముంబై , రాజస్థాన్‌ ఢీ

కోల్‌కత్తా ,మే 23 (జనంసాక్షి):ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో మిగిలిన ఒక ఫైనల్‌ బెర్త్‌ కోసం ఆసక్తికరమైన మ్యాచ్‌ నేడు జరగబోతోంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌ , రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఇప్ప టి వరకూ ఒక్కసారి కూడా…

సీమాంధ్ర

విజయవాడలో అన్నమయ్య జయంత్యుత్సవాలు

విజయవాడ : పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య 605 జయంతి ఉత్సవాలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. తితిదే కల్యాణ మండపం నుంచి లబ్బీపేట వెంకటేశ్వరస్వామి అలయం వరకు ఆయన విగ్రహాన్ని వూరేగింపుగా తీసుకెళ్లారు. అన్నమాచార్యుల సంకీర్తనలకు చిన్నారులు సంప్రదాయబద్ధంగా…

సీమాంధ్ర

వచ్చే ఎన్నికల్లో భాజపాదే విజయం: దత్తాత్రేయ

విశాఖ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం తప్పక విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా నగరానికి విచ్చేసిన ఆయన…

తెలంగాణ

చిన్నారుల మరణాలపై సీఎం ఆరా

హైదరాబాద్‌ : నీలోఫర్‌ సహా వివిధ ఆస్పత్రుల్లో పెరిగిన చిన్నారుల మరణాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అరా తీశారు. వీటిపై దిద్దుబాటు చర్చలను తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ కార్యదర్శి అజయ్‌ సహానీకి ముఖ్యమంత్రి అదేశాలు జారీ చేశారు. నీలోఫర్‌ సహా…

ఎడిట్ పేజీ

విద్యుత్‌ సంక్షోభానికి కారణాలు

(గురువారం తరువాయి భాగం) గ్యాస్‌ తగినంత కేటాయించకపోవడం వలన ఆర్‌ఎల్‌ఎన్‌గ్యాస్‌ వంటి ఖరీదైన ఇంధన వనరులను కొనుగోలు చేయడం మూలాన ఉత్పత్తి ఖర్చు పెరిగి తద్వారా విద్యుత్‌ ధరలు పెరగడానికి దారితీస్తుంది. ఈ లోపాలన్నింటిని కప్పిపుచ్చుకుంటూ, పెరుగుతు న్న…

ఎడిట్ పేజీ

ఆరిపోని విప్లవ జ్యోతి కారల్‌మార్క్స్‌

కారల్‌ మార్క్స్‌ 1818 మే అయిదవ తేదీన జర్మనీలోని పుయర్‌ నగరంలో జన్మించారు. తల్లి హెన్రెట్టా, తండ్రి హెన్రిచ్‌ మార్క్స్‌ దంపతులకు తొమ్మిదిమంది సంతానంలో మూడవవాడు. మార్క్స్‌ ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించాడు. కావలసింది మార్చడం అంటూ పిలుపునిచ్చిన…

తెలంగాణ

రామగుండంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత

రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఈరోజు 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు నిజామాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.