Monday, 2 November 2026

May 2013

తెలంగాణ

13న టీఎస్‌జేఏసీ ఛలో అసెంబ్లీ

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జూన్‌ 13న నిర్వహించనున్నట్లు జేఏసీ ఛైర్మన్‌ పిడమర్తి రవి, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ ముదిరాజ్‌ ఒక…

తెలంగాణ

ఘనంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ

సంగారెడ్డి మున్సిపాలిటీ : శ్రీకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు శ్రీసుందర చైతన్యానంద స్వామి వారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అశీస్సులను స్వీకరించారు.

సీమాంధ్ర

కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం, (జనంసాక్షి): ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఎంది. ఈ ద్రోణి ప్రభావం వలన కోస్తాంద్రా ప్రాంతంలో ఒకట్రెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు…

సీమాంధ్ర

ఎన్టీటీపీఎస్‌ నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం

విజయవాడ : ఎన్టీటీపీఎస్‌ నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌కు రంధ్రం ఏర్పడటంతో 500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

సీమాంధ్ర

విశాఖలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

విశాఖ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులో అవగాహన ర్యాలీ చేపట్టారు. మహాత్మాగాంధీ క్యాన్సర్‌ అసుపత్రి, గీతం దంత వైద్యశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ర్యాలీలో కళాశాలల విద్యార్థులు , నర్సింగ్‌…

జాతీయం

ఇవాళ, రేపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పర్యటన

న్యూఢల్లీి, (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తారని అధికారులు వెల్లడిరచారు. ముంబై, పుణెల్లో జరిగే పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. షిర్డీ సాయిబాబాను కూడా రాష్ట్రపతి  దర్శించుకోనున్నారు.

తెలంగాణ

ప్రారంభమైన డైట్‌సెట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌సెట్‌ పరీక్ష ప్రారంభమైంది. 2,159 కేంద్రాల్లో అధికారులు పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు ఈసారి 5,06,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణ

సీబీఐ జేడీ లక్ష్మినారాయణ బదిలీ

హైదరాబాద్‌, (జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ బదిలీ అయ్యారు. తిరిగి మహారాష్ట్ర క్యాడర్‌కు న ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 7 న లక్ష్మినారాయణ రిలీవ్‌ కానున్నారు. ఆయన పదవీ కాలాన్ని…

తెలంగాణ

ఐసెట్‌లో 95.70 శాతం ఉత్తీర్ణత

వరంగల్‌ : ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఐసెట్‌ ఛెర్మన్‌ బి. వెంకటరత్నం విడుదల చేశారు. 95.70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు.