May 2013
కేకే, వివేక్‌లు పార్టీని వీడటం బాధాకరం
`కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మీ బాపట్ల : పెద్దపల్లి ఎంపీ వివేక్, సీనియర్ నాయకులు కె. కేశవరావులు పార్టీని వీడటం బాధాకరమని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో అమె విలేకరులతో…
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాహుల్‌కు మూడు పసిడి
పతకాలు బాపట్ల : దోహాల్లో జరుగుతున్న ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాపట్ల మండలం స్టువర్టపురానికి చెందిన క్రీడాకారుడు రాగాల వెంకట రాహుల్ మూడు బంగారు పతకాలు సాధించి సత్తా చాటాడు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల…
క్రికెట్‌కు సంబంధించి ఇలాంటి వార్తలు నన్ను బాధిస్తాయి
సచిన్ న్యూఢల్లీి : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై సచిన్ స్పందించారు. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని అన్నారు. క్రికెట్‌కు సంబంధించి ఇలాంటి వార్తలు తనను బాధిస్తాయని పేర్కొన్నారు.
గురుకుల ప్రవేశాలకు ఎంపిక ప్రారంభం
ఖమ్మం సంక్షేమం : జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ అంగ్లమాధ్యమ అరో తరగతి ప్రవేశాలకు లాటరీ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమయింది. ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు.…
కేంద్ర ప్రభుత్వానికి, బీసీసీఐకి నోటీసులు జారీ
న్యూఢల్లీి : బీసీసీఐ నుంచి ఐపీఎల్‌ను వేరుచేయాలన్న పిటిషన్‌పై ఢల్లీి హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి , బీసీసీఐకి నోటిసులు జారీ చేసింది.
గ్లోకెం ఔషధ పరిశ్రమలో అదుపులోకి వచ్చిన మంటలు
పరవాడ : విశాఖ జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల గ్లోకెం ఔషధ పరిశ్రమలో గురువారం సాయంత్రం చెలరేగిన మంటలు శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు అదుపులోకి వచ్చాయి. జిల్లాలోని 11 శకటాలతో అగ్నిమాపక సిబ్బంది 11 గంటలపాటు…
ప్రతిష్ఠ ఇండస్ట్రీస్‌ను సందర్శించిన ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామంలోని ప్రతిష్ట ఇండస్ట్రీస్‌ను ఇక్రీశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ విలియం థార్ సందర్శించారు. పరిశ్రమలో ఏర్పాటు చేసిన అర్గానిక్ ఫర్టిలైజర్ గ్రాన్యులేషన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్గానిక్ ఫర్టిలైజర్స్…
సీఎంతో భేటీ కానున్న కేంద్ర మంత్రి బలరాంనాయక్
న్యూఢల్లీి,(జనంసాక్షి):ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో కేంద్ర మంత్రి బలరాంనాయక్ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థ్థితులు, టీఎంపీల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఆక్రమణల తొలగింపు
భువనగిరి : భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ `హన్మకొండ రహదారిపై ఉన్న అక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక శిల్ప హోటల్ నుంచి అక్రమణలను తొలగించే కార్యక్రమంలో సుమారు 200 మంది సిబ్బంది. పోలీస్ బలగాలు తొలగింపు…

