Thursday, 5 November 2026

May 2013

సీమాంధ్ర

రాజీనామా వూహాగానాలపై ధర్మాన స్పందన

శ్రీకాకుళంజిల్లా, జనంసాక్షి: రాజీనామా వూహాగానాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. తనపై వస్తున్న వూహాగానాలపై మీడియా నచ్చినట్లు విశ్లేషించుకోవచ్చుని ఆయన అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై హైదరాబాదులోనే మాట్లాడతానని మంత్రి చెప్పారు.

సీమాంధ్ర

హైదరాబాద్‌, బయలుదేరనున్న మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జనంసాక్షి: మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ మధాహ్నం హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు వచ్చి తనకు కలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో జిల్లాలో రేపటి  కార్యక్రమాలను ధర్మాన రద్దు చేసుకున్నారు.

స్పొర్ట్స్

పంజాబ్‌ కథ కంచికే¸ ముగిసింది.

– ముంబయిపై గెలిచినా ఫలితం శూన్యం ప్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటికి – చుక్కలు చూపిన అజార్‌ మహ్మద్‌ హిమాచల్‌ : ధర్మశాలలో శనివారం జరిగిన ఐపీఎల్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌…

తెలంగాణ

గాంధీ భవన్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌,జనంసాక్షి: చాకో వాఖ్యలకు నిరసనగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ విద్యార్థులు గాంధీ భవన్‌ ముట్టడించి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ

బోర్డు తిప్పేసిన కేవీ జ్యుయెలర్స్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని కేవీ జ్యుయెలర్స్‌ బోర్డు తిప్పేసింది. రూ. మూడు కోట్ల మేర వినియోగదారులకు టోకరా వేసినట్లు సమాచారం. బంగారం, నగదుతో  యజమాని పరాపయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎడిట్ పేజీ

కళంకితులపై ఎందుకు ఉపేక్ష?

ప్రజాధనాన్ని కొల్లగొట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయుడు జగన్‌కు లాభం చేకూర్చేందుకు జారీచేసిన జీవోల విషయంలో మంత్రులకు ప్రమేయం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వేదికగా గట్టిగా వాదించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రులకు నిజంగానే సంబంధం లేనప్పుడు…

తెలంగాణ

గాంధీభవన్‌ ముట్టడికి ఓయూ జేఏసీ యత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చాకో చేసిన వ్యాఖ్యలపై ఓయూ జేఏసీ మండిపడంది. గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ఓయూ జేఏసీ నేతలు యత్నించారు. చాకో దిష్టిమ్మను దహనం చేసి కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించడంతో పోలీసులు…

తెలంగాణ

కళంకిత మత్రులపై రేపు రాష్ట్రపతిని కలవనున్న తెదేపా

హైదరాబాద్‌, జనంసాక్షి: కళంకిత మంత్రులపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని రేపు రాష్ట్రరాష్ట్రపతిని తెదేపా బృందం కలవనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎంపీలు. ఎమ్మొలేలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతిని…

తెలంగాణ

నీలం సంజీవరెడ్డి చిత్రంలో పోస్టల్‌ కవర్‌ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకులు ప్రారంభమయ్యాయి. రవీంధ్రభారతిలో నీలంసంజీవరెడ్డి చిత్రంలో పోస్టల్‌ కవర్‌ను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.