Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం

మెదక్‌జిల్లా, జనంసాక్షి: చేగుంట ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు రికార్డులు కాలొబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

జాతీయం

సెప్టెంబర్‌లో అమెరికా పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టనున్నారు. మన్మోహన్‌ వాషింగ్ఘన్‌తో పాటు న్యూయార్క్‌లో పర్యటిస్తారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశానికి హాజరవుతారు.

తెలంగాణ

కుటుంబాల కలహాలతో ముగ్గురు ఆత్మహత్య

అనంతపురం, జనంసాక్షి: నగరంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ మండలం అల్మాస్‌గూడలోని ఓ బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి జరిగింది. దుండగులు 40 తులాల బంగారం , కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు…

ఎడిట్ పేజీ

ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం

(శనివారం తరువాయి భాగం) దీనికి పోరాడి సాధించుకున్న భూములు మళ్లీ కొని వాళ్లకివ్వడం ఎమిటని ఉద్యమం అభ్యంతరం పెట్టినపుడు తాముగా కానీ, పార్టీ నాయకత్వంలో కానీ ఇట్లా స్వాధీనం చేసుకున్న భూముల విషయంలో ‘న్యాయం’ ఉంటే, అంటే స్వధీనం…

ఎడిట్ పేజీ

గుల్జార్‌ కథ-మగవాడు

గుల్జార్‌ కవిగా ప్రసిద్ధుడు. మరో విధంగా చెప్పాలంటే గొప్ప సృష్టికర్త. సినిమా పాటలే కాదు. గజల్స్‌ కూడా రాశాడు. సినిమా లకి స్క్రీన్‌ప్లేలు రాశాడు. సినిమాలకు దర్శకత్వం వహించాడు. పిల ్లల కోసం ఎన్నో రచనలని చేశాడు. సినిమాలకు…

ఎడిట్ పేజీ

కళంకితులపై ఎందుకు ఉపేక్ష?

ప్రజాధనాన్ని కొల్లగొట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయుడు జగన్‌కు లాభం చేకూర్చేందుకు జారీచేసిన జీవోల విషయంలో మంత్రులకు ప్రమేయం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వేదికగా గట్టిగా వాదించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రులకు నిజంగానే సంబంధం లేనప్పుడు…

Cartoons

chaco-cartoon

మీ మతిమరుపు పాడుగాను రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఎవ్వరో అబ్బాయిని చంకనెత్తుకొని వచ్చారు.!

Featured News

చాకో మాటల వెనుక ఆంధ్రా పార్టీలు

కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ అంశాన్ని యూపీఏ కామన్‌ మినిమం ప్రోగ్రాంలో చేర్చలేదని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో చేసిన వ్యాఖ్యలపై టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మండిపడ్డారు. ఆయన…