Thursday, 5 November 2026

May 2013

Featured News

పరిస్థితులకు అనుకూలంగా మారితేనే భవిష్యత్‌

తెరాసతో సారూప్యం మాత్రమే ఉంది : బర్ధన్‌ హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారితేనే భవిష్యత్‌ ఉంటుందని సీపీఐ సీనియర్‌ నేత ఏబీ బర్ధన్‌ అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన ‘సీపీఐ కార్యాచరణ…

Featured News

ఒర్రుడు ఆపు నీకు దమ్ముంటే, ఆధారాలుంటే ఫిర్యాదు చేయి

రఘునందన్‌పై ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : ‘ఒర్రుడు ఆపు.. నీకు దమ్ముంటే.. నీ దగ్గర ఆధారాలుంటే ఫిర్యాదు చేయి’ అంటూ టీఆర్‌ఎస్‌ బహిష్కృతనేత రఘునందన్‌రావుపై ఆ పార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ విరుచుకుపడ్డారు.…

Featured News

కొలువుదీరిన కన్నడ మంత్రులు

20 మంది కేబినెట్‌, 8 మందికి సహాయ హోదా బెంగళూరు, మే18 (జనంసాక్షి) : కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువుతీరింది. రాజ్‌భవన్‌లో 28 మంది మంత్రులతో గవర్నర్‌ హెచ్‌.ఎం. భరద్వాజ్‌ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో…

Featured News

ఐపీఎల్‌ బెట్టింగులో ప్రముఖులు

ముంబైలో ఆధారాలు సేకరించిన పోలీసులు శ్రీశాంత్‌ ల్యాప్‌టాప్‌ స్వాధీనం ముంబై, మే 18 (జనంసాక్షి) : ఐపీఎల్‌ బెట్టింగ్స్‌కు సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఆకర్షితులవుతారని మరోసారి రుజువైంది. తాజాగా ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో వెలుగులోకి వచ్చిన స్పాట్‌…

Cover Story

చాకో చిల్లర మాటలు

యూపీఏ ఎజెండాలో తెలంగాణ లేదట! కళంకిత మంత్రులు స్వచ్ఛందంగా వైదొలగాలి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి చాకో న్యూఢిల్లీ, మే 18 (జనంసాక్షి) : తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విషం చిమ్మింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో…

తెలంగాణ

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృతి

ఖమ్మం, జనంసాక్షి: వి.ఆర్‌.పురం మండలం ఇప్పూర్‌లో పర్యాటక బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ

22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో…

జాతీయం

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌

ధర్మశాల: ఐపీఎల్‌ -6లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌ – పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ముంబై ఒండియన్స్‌ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.

తెలంగాణ

సినీ హాస్యనటుడు అలీకి డాక్టరేట్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు ప్రేక్షకుల్ని గత మూడు దశాబ్దాలుగా నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న ప్రముఖ హాస్య నటుడు అలీకి డాక్టరేట్‌ లభించింది. యూరోపియన్‌ యునైటెడ్‌ యూనివర్సిటీ అతనికి డాక్టరేట్‌ను ప్రధానం చేస్తుంది. ఈ నెల 25 న కోయంబత్తూరులో…

జాతీయం

మధ్యాహ్నం హైదరాబాద్‌ బయలుదేరనున్న సీఎం

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ మధ్యాహ్నం 1.150 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. దేశ రాజధానిలో ఈ ఉదయం నుంచి సీఎం తీరిన లేకుండా గడిపారు. ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌లతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు.