చేజేతులా…
– బంతిని తన్ని అవుటైన పఠాన్ – మలుపు తిరిగిన మ్యాచ్ – పూణే అనూహ్య విజయం రాంచీ : కోల్‌కతా నైట్ రైడర్స్, పూణె వారియర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తోలుత బ్యాటింగ్‌కు దిగిన పూణె…
– బంతిని తన్ని అవుటైన పఠాన్ – మలుపు తిరిగిన మ్యాచ్ – పూణే అనూహ్య విజయం రాంచీ : కోల్‌కతా నైట్ రైడర్స్, పూణె వారియర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తోలుత బ్యాటింగ్‌కు దిగిన పూణె…
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్ జోన్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.150 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి: నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్‌సీ సెన్సెక్స్ 51 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయాయి.
హైదరాబాద్: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ మండల పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 4 కిలోల వెండి, రూ. 8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ: వైఎస్ కుటుంబం కాంగ్రెస్‌పై బురద చల్లడం మానుకోవాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేశారు. వైఎస్ హయాంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.500 కోట్ల బకాయిలు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించిందని ఆయన తెలిపారు. వైఎస్ చెప్పినట్లే వివాదాస్పద…
వరంగల్: తన సొంత నియోజకవర్గమైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తున్న మంత్రి బస్వరాజు సారయ్యకు వూహించిన విధంగా చుక్కెదురైంది. నియోజకవర్గంలో తాగునీరు, ఇతర సమస్యలపై మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రిని డిమాండ్…
న్యూఢిల్లీ : ఐపీఎల్-6లో ఫిక్సింగ్ ఆరోపణలతో తమ జట్టు క్రికెటర్లు అరెస్టు కావడంపై రాజస్థాన్ రాయల్స్ రాయల్స్ యాజమాన్యం స్పందించింది. ఈకేసు విచారణలో పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాం వద్ద వనసంరక్షణ సమితికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమరవాణాకు యత్నిస్త్నుట్టు ఆరోపణలు రావడంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కలిదిండి: రూ.20 వేలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా కలిదిండి మండల తహసీల్దారు క్షీర్‌సాగర్ ఏసీబీకి చిక్కారు. గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పరివర్తన్ ర్యాలీలో లాలూ పాట్నా, మే 15 (జనంసాక్షి) : బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటు న్నారని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ అన్నారు. బుధవారం రాజధాని పాట్నాలో పరి వర్తన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా…