సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై
ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎస్పీ స్థాయి అధికారి ఆదేశాలతోనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే…


