Friday, 6 November 2026

May 2013

జాతీయం

బీజేపీపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: యుపిఏ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బిజెపిపై కాంగ్రెస్‌ ఎదురుదాడి ప్రారంభించింది. ఢీల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయం ముట్టడికి సిద్ధమైంది. బిజెపి పాలిత రాష్ట్రల్లోనే అవినీతి జరుగుతోందంటూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు…

తెలంగాణ

చదువుల తల్లిని దర్శించుకున్న మంత్రి కొండ్రు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మంత్రి మురళి బుధవారం ఉదయం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించున్నారు. ఈ సందర్భంగా ఆయన చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అధికారులు మంత్రికి అమ్మవారి ప్రసాదాలు అందచేశారు.

సీమాంధ్ర

జగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం: పెద్దిరెడ్డి

చిత్తూరు, జనంసాక్షి: చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మాజీమంత్రి, పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం మదనపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. చిత్తూరు…

తెలంగాణ

రఘనందనరావు మీడియా సమావేశం

హైదరాబాద్‌. జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్‌ అయిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం. రఘనంద్‌రావు ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చసి వివరాలు వెల్లడించనున్నారు. ఆయన తన భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది.…

తెలంగాణ

కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికుల ఆందోళన

వరంగల్‌: భూపాలపల్లి కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికులు ఆందోళనలను ఉద్దృతం చేశారు. ఈ ఉదయం కేటీపీఎన్‌ ప్రధాన మార్గంలో భైఠాయించిన కార్మికులు బొగ్గు లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు…

సీమాంధ్ర

రేపు టాడా కోర్టులో లొంగిపోనున్న సంజయ్‌దత్‌

ముంబయి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైలులో లొంగిపోతానన్న పిటిషన్‌ను బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఉపసంహరించుకున్నారు. రేపు టాడా కోర్టులో సంజయ్‌దత్‌ లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఎరవాడ జైలులో…

సీమాంధ్ర

టీటీడీ పాలకమండలి భేటీ

తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్ధాన పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యలు చర్చిస్తున్నారు.

సీమాంధ్ర

చెన్నూరులో సీపీఐ రాస్తారోకో

కడప: బ్రహ్మణిని రద్దు చేసి ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు  చేయాలని జిల్లావ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా చెన్నూరు బస్‌స్టాప్‌ వద్ద సీపీఐ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఈ మార్గంలో…

తెలంగాణ

ఏపీఆర్‌జేసీ హాల్‌ టికెట్లు జారీలో గందరగోళం

వరంగల్‌, జనంసాక్షి: ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే నంబర్‌ను ముగ్గురు అభ్యర్థులకు కేటాయించారు. ఈ కారణ:గా వారిని పరీక్ష…

తెలంగాణ

బన్‌భవన్‌ ఎదుట ఆందోళన

హైదరాబాద్‌ : ఆర్టీసీ బన్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెంచిన విద్యార్థుల బన్‌పాన్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.