Friday, 6 November 2026

May 2013

తెలంగాణ

బస్‌పాస్‌ ధరలు తగ్గించాలని బస్‌భవన్‌ వద్ద ధర్నా

హైదరాబాద్‌, ఆర్టీసీ బస్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెంచిన విద్యార్థుల బస్‌పాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

సీమాంధ్ర

తితిదే పాలకమండలి సమావేశం

తిరుమల : తితిదే పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యులు చర్పిస్తున్నారు.

సీమాంధ్ర

కళంకిత మంత్రులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది

-గుంటూరు ఎంపీ రాయపాటి గుంటూరు : విధి నిర్వహణంలో అలసత్వం వహించిన మంత్రులను కేంద్రం తొలగించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాయపాటి అన్నారు. ఈ విషయంలో ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన గుంటూరులో పేర్కొన్నారు. రాష్ట్రంలో…

సీమాంధ్ర

తమ్మిలేరు చెక్‌డ్యాం వద్ద నీటిలో పడి తండ్రీకొడుకుల మృతి

పెదవేగి: పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తమ్మిలరు చెక్‌డ్యాం వద్ద నీటిలో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కొడుకు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి విచారణ చేపట్టారు.

సీమాంధ్ర

కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ

తిరుమల , జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థాపం పాలకమండలి మరికాసేట్లో సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు ఏకపక్ష నిర్ణయాలపై ఏడుగురు బోర్డు సభ్యులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు దాంతో పాలకమండలి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బుధవారం…

సీమాంధ్ర

తిరుమలలో నేటి నుంచి డ్రస్‌కోడ్‌ అమలు

తిరుమల, జనంసాక్షి: తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు విఐపి బ్రేక్‌ దర్శనంలో తప్పనిసరి సాంప్రదాయం దుస్తులు ధరించాలని టిటిడి నిర్ణయించింది. ఈ సాంప్రదాయ దుస్తుల వస్త్రదారణ విధానం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే శ్రీవారి ఆర్జిత…

సీమాంధ్ర

అప్పు చెల్లించలేదని గిరిజన యువకుడి నిర్బంధం

నెల్లూరు : అప్పు చెల్లించలేదని గిరిజన యువకుడిని నిర్బంధించిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం తాలుచింతలలో చోటుచేసుకుంది. చేసిన అప్పు చెల్లించకపోవడంతో యువకుడిని 4 రోజులుగా వ్యాపారి తన ఇంటిలో నిర్బంధించాడు. ఈ విషయం జిల్లా ఎస్పీ…

సీమాంధ్ర

కూతురు సహా తల్లి ఆత్యహత్యాయత్నం

విశాఖ, జనంసాక్షి: విశాఖ అనకాపల్లి మండలం సుందరయ్యపేటలో కూతురు సహా ఓ తల్లి ఆత్యహత్యాయత్నం చేసింది ఈ ఘటలనలో తల్లి మృతి చెందాగా. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తరం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల…

తెలంగాణ

నవవధువు ఆత్మహత్య, బంధువుల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలోని థరూర్‌ మండల అల్లపాడులో రాణి అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వరట్నం వేధింపుల కారణంగానే రాణి చనిపోయిందంటా బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌…

తెలంగాణ

ఛార్జీల పెంపుపై బొత్సను కలిసిన ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌ ,జనంసాక్షి: విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకోవాలలంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల బుధవారం రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. బస్‌పాసుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ వారు ఈ సందర్భంగా బొత్సకు వినతిపత్రిం సమర్చించారు.