Friday, 6 November 2026

May 2013

ఆదిలాబాద్

వెనుకబడిన తరగతులకూ ఉప ప్రణాళిక అమలు చేయాలి

బెల్లంపల్లి : వెనుకబడిన తరగతులకు ఉపప్రణాళికను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్పీ, ఎస్టీలకు అమలు చేసినట్లుగానే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపప్రణాళిను వెంటనే…

తెలంగాణ

ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఆటోడ్రైవర్లకు ‘మీకోసం పోలీసులు’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్‌ నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సురేశ్‌బాబు మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు.

తెలంగాణ

కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై గవర్నర్‌ నరసింహన్‌ చర్యలు తీసుకోవాలని టీటీడీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి…

తెలంగాణ

సంక్షేమశాఖలో బదిలీల సందడి

ఖమ్మం(సంక్షేమం): జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమ శాఖల్లో బదిలీల సందడి ఈ ఉదయం ప్రారంభమైంది. తొలుత వసతి గృహ సంక్షేమాధికారులు బదిలీల కౌన్సెలింగ్‌ను ఆ శాఖల ఉన్నతాధికారులు రంగలక్ష్మీదేవి, వెంకటనర్సయ్యలు చేపట్టారు.  ఈ సాయంత్రం నాలుగోతరగతి ఉద్యోగుల…

జాతీయం

బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించిన యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు

ఢిల్లీ, ఢిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ సభ్యలు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. పోలీసులు వాటర్‌ కేన్లతో ఆందోళన కారులను అడ్డుకున్నారు.

తెలంగాణ

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 40 డిగ్రీలు, హైదరాబాద్‌41 డిగ్రీలు, కాకినాడ 34, కర్నూలు 43, నెల్లూరు 37, నిజామాబాద్‌ 43, రామగుండం 42, తిరుపతి…

తెలంగాణ

కడియం చేరికతో తెలంగాణ వస్తుందా? : పొన్నాల

వరంగల్‌: కడియం శ్రీహరి తెరాసలో చేరినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా? అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. హన్మకొండలోని పొన్నాల నివాసంలో తెరాస నుంచి కాంగ్రెస్‌లో పలువురు పార్టీ కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ…

జాతీయం

టాడా కోర్టులో రేపు లొంగిపోనున్న సంజయ్‌దత్‌

ముంబయి, జనంసాక్షి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో శిక్ష కరారైన సంజయ్‌దత్‌ గురువారం టాడా కోర్టులో లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. తన ప్రాణాలను ముప్పు ఉన్నందున ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని నిన్న సంజయ్‌దత్‌…

జాతీయం

భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ యత్నం

న్యూఢిల్లీ : భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు భాజపా ఆత్మవిమర్శ చేసుకోవాలని అద్దాలతో ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగిస్తూ కార్యాలయం వైపు కార్యకర్తలు దూసుకువెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జల…

తెలంగాణ

తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావు

హైదరాబాద్‌ : కేసీఆర్‌పై ఈగ వాలకుండా చూడటమే తాను చేసిన ద్రోహమా? అంటూ తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడ అనలేదని ఆయన బషీర్‌బాగ్‌ ప్రెన్‌క్లబ్‌లో మీడియాతో…