Thursday, 5 November 2026

May 2013

జాతీయం

అప్పన్న చందనోత్సవానికి భారీగా తరలివస్తున్న భక్తులు

విశాఖ : సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామివారి నిజరూప దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేకువజాము 4 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. రాత్రి 9 గంటల వరకు స్వామి…

జాతీయం

150 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు

విశాఖ : రోలుగుంట మండలం ఎం.కె పట్నం వద్ద అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 75 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

తెలంగాణ

ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న మూడు పర్యాటక బస్సులను సీజ్‌ చేశారు.

Featured News

మేడారం జాతర తేదీలు ఖరారు

వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర-2014 తేదీలను గిరిజన పూజారులు ఆదివారం ప్రకటించా రు. తాడ్వాయి మండలం మేడారం లో కొలువుదీరిన వనదేవతల ఉత్సవాలు 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు…

Featured News

మహానాడులో తెలంగాణ కావాలని చెప్పిస్తరా?

టీడీపీ నేతలకు కడియం సవాల్‌ వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణకు చెందిన టీడీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని మహానాడులో ఏకవాక్యం తీర్మానం చేయించాలని కడియం శ్రీహరి డిమాండ్‌…

Featured News

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సోనియా

న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి) :ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రఖ్యాత అజ్మీర్‌ దర్గాకు ఆదివారం చాదర్‌ పంపారు. అజ్మీర్‌లోని ఖాజా మొయినొద్దీన్‌ చిస్తీ దర్గాలో ఆయన 801వ వర్ధంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. లక్షలాది మంది…

Featured News

ఉద్యమం ఉప్పెనలా ఉంది

తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉప్పెనలా మారిందని, తొందర్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం నగరంలోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో…

Featured News

మీ వెయ్యి నాకెందుకు?

చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి రాహుల్‌కు షాకిచ్చిన పేపర్‌బాయ్‌ చిన్నారిని దత్తత తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ భోపాల్‌, మే 12 (జనంసాక్షి) : ‘మీ వెయ్యి నాకెందుకు? చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి’ అంటూ ఓ…

Cover Story

ముచ్చటగా మూడోసారి

పాక్‌ ప్రధాని పీఠం ఎక్కనున్న నవాజ్‌ భారత్‌కు సానుకూల వైఖరి పలు అంశాలపై గతంలో చర్చలు భారత్‌ చర్చినందుకే ముషారఫ్‌ తిరుగుబాటు ప్రధాని శుభాకాంక్షలు.. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)…