Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

నగల దుకాణంలో సందడి చేసిన సలోని

హైదరాబాద్‌, జనంసాక్షి: అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయడమంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించడమేనంటోంది అందాల తార సలోని. సికింద్రాబాద్‌లోని మానేపల్లి నగల దుకాణంలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వజ్ర ఆభరణాలను సలోని ఆదివారం…

తెలంగాణ

ఖాయిలా పడిన కర్మాగారాల పునరుద్ధరణకు నిర్ణయం: ఎంపీ వివేక్‌

గోదావరిఖని, జనంసాక్షి: దేశంలో ఖాయిలా పడిన ఎరువుల కర్మాగారాలను పునరుద్దరించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కరామగారాలను మెదటి విడతగా పునరుద్దరించనున్నట్లు ఆయన తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి సంబంధించి…

అంతర్జాతీయం

పరాజయం పాలైన పాక్‌ ప్రముఖులు

ఇస్లామాబాద్‌, పాకిస్థాన్‌లో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పరాజయం చవిచూశారు. పీపీపీకి చెందిన మాజీ ప్రధాని రాజా పర్వేజ్‌ అష్రఫ్‌, మాజీ సమాచార ప్రసార శాఖ మంత్రి ఖమర్‌ జమాన్‌ కైరా, ఫిర్‌దౌన్‌ ఆశిఖ్‌ అవాన్‌,…

తెలంగాణ

ఓరుగల్లులో ప్రారంభమైన శ్రీ భద్రకాళి బ్రహోత్సవాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: వరంగల్‌ జిల్తాలోని ఓరుగల్లులో వెలసిన శ్రీ భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఆదివారం తెరాస ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. పది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక…

జాతీయం

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

రాంఛీ, జనంసాక్షి: ఐపీఎల్‌-6 భాగంగా ఇవాళ కలకతా నైట్‌ రైడర్స్‌ – బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా జట్టు మొదట బ్యాటింగ్‌ను ఎంచుకుంది. రాంచీలో కొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

తెలంగాణ

ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మంచిర్యాల మండలం సీసీసీలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కూతుళ్లతో సహా హెయిర్‌డై తాగి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ

స్వర్ణకంచి షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవంలో రాధా రాజారెడ్డి నృత్య ప్రదర్శన

హైదరాబాద్‌, హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఆదివారం నూతనంగా స్వర్ణకంచి పేరుతో షాపింగ్‌మాల్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ షాపింగ్‌మాల్‌ను ప్రఖ్యాత కూచిపూడి నృత్యకళాకారులు రాధా రాజారెడ్డి ప్రారంభించారు. ఈ మాల్‌లో పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు సరసమైన ధరలతో వినియోగదారులకు అందుబాటులో…

జాతీయం

ఇంజనీరింగ్‌ విద్యార్థిని బలికొన్న ర్యాగింగ్‌

ముంబయి, జనంసాక్షి: నవీ ముంబయిలో రెండో ఏడాది ఇంజనీరింగ్‌ చదువుతున్న ఒక విద్యార్థి ర్యాగింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. నడుస్తున్న రైలు కిందపడి అసువులు బాసిన నితిన్‌ పడల్కర్‌ తన సూయిసైట్‌ నోట్‌లో కళాశాలకు చెందిన ఇద్దరు సీనియర్‌…

తెలంగాణ

జడ్చర్లలో భారీ అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జడ్చర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాస్స్‌పార్మర్లను నిలువ చేసే కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సుమారు మూడు వందల ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.

సీమాంధ్ర

మహాసేన్‌ పెనుతుపానుగా మారే అవకాశం లేదు

విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్‌ తుపాను పెను తుపానుగా మారే అవకాశం లేదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం తెలిపింది. ఇది ప్రస్తుతం చెన్నైకి ఆగ్నెయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది…