Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): రాజేంద్రనగర్‌ మైలార్‌దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీమాంధ్ర

రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

విశాఖ,(జనంసాక్షి): తెలంగాణ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు…

ఎడిట్ పేజీ

మహిళలపై ప్రపంచీకరణ ప్రభావం

(శనివారం తరువాయి భాగం) ప్రపంచీకరణ ప్రభావం వల్ల తృతీయ ప్రపంచ దేశాలలో, అందులో భాగంగా భారతదేశంలో ఉద్యోగిత స్ధాయి ఎటువంటి మార్పుకు లోనైందనే అంశాన్ని పరిశీలిస్తే, ప్రపంచీకరణలో అతిముఖ్యమైన అంతర్బాగం ప్రైవేటీకరణ. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను…

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: తూర్పు మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటికి తోడు మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణపై…

ఎడిట్ పేజీ

తెలుగులో దర్యాప్తులు

నేర న్యాయ పాలనలో భాషది అత్యంత కీలకస్థానం. బాధితుల విషయంలో, ముద్దాయిల విషయంలో భాష అత్యంత ప్రముఖమైన పాత్రని పోషిస్తుంది. తాను ఇచ్చిన నివేదిక ప్రకారమే కేసు నమోదు అయిందా? కేసు ఎలా దాఖలైంది? ముద్దాయిపై కేసు కొట్టివే…

జాతీయం

బెంగళూరు సిటీ సెంటర్‌లో భద్రత కట్టుదిట్టం

బెంగళూరు : బెంగళూరులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ కారులో నలుగురు ఉగ్రవాదులు బెంగళూరు సిటీలోకి వచ్చారని, దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘాసంస్థల నుంచి అధికారులకు సమాచార మందింది. దీంతో సిటీ సెంటర్‌లో భద్రతను…

ఎడిట్ పేజీ

ప్యాకేజీలు ఎవరడిగారు?

తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు కావాలని ఎవరిడారు? ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు చెందిన ఒక్కరైనా సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలున్నాయా? ఎవరు ఎప్పుడు ఎవరిని కలిసి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వమని కోరినట్టు సీమాంధ్ర మీడియా దగ్గర ఆధారాలున్నాయి? అనేక ప్రశ్నలు…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మైదుకూరు(కడప): దువ్వూరు మండలం ఇడమడక బైనపల్లె మెట్ట వద్ద కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన దాసరి కొండయ్య(32) మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి రహదారిపై నడిచివెళ్తున్న కొండయ్యను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

సీమాంధ్ర

కొండచరియలు విరిగిపడి దంపతులు మృతి

తుని గ్రామీణం: తూర్పు గోదావరిజిల్లా తుని మండలం జగన్నాధగిరి సమీపంలో ఉన్న ముగ్గు కొండచరియలు విరిగిపడి దంపతులు మృతిచెందారు. విశాఖ జిల్లా కేసవరం గ్రామానికి చెందిన నూకరాజు, ఎల్లాయమ్మ దంపతులపై కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. రాళ్ల మధ్య…

సీమాంధ్ర

నేటితో ఇన్‌స్టెంట్‌ పరీక్షలు ముగింపు

నెల్లూరు : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో తృతీయ సంవత్సర డిగ్రీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఇన్‌స్టెంట్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న పరీక్షలను విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రాణాధికారి మురళీమోహన్‌ పర్యవేక్షించారు. ఈ పరీక్షలు…