Friday, 6 November 2026

June 2013

అంతర్జాతీయం

బెలూన్ల ద్వారా ఇంటర్నెట్‌

వాషింగ్టన్‌ : సంచనాలకు మారుపేరైన ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ గూగుల్‌ మరో తాజా సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఇంటర్నెట్‌ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను అకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఏ మారుమూల ప్రాంతానికైనా నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయోగాన్ని…

తెలంగాణ

బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా నగదు స్వాధీనం

రంగారెడ్డి : తెలంగాణ బంద్‌ నేపథ్యంలో రాజేంద్ర నగర్‌ మండలం బుద్వేల్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మూడు సంచుల్లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

జాతీయం

ఎన్టీఏతో తెగతెంపులపై నేడు జేడీయూ కీలక సమావేశం

న్యూఢిల్లీ : ఎన్డీఏతో తెగతెంపులపై నేడు జేడియూ కీలక సమావేశం జరగునుంది. జేడీయూ అధ్యక్షుడు శరద్‌యదవ్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అపార్టీ నేతలు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు…

జాతీయం

ఈనెల 18న కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ?

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి పదవికి అజయ్‌మాకెస్‌ రాజీనామా చేయడంతో ఈనెల 18న కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశముందని ఎఐసీసీ వర్గాల సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఇదే చివరి మంత్రివర్గ విస్తరణ…

Cartoons

nda,jda – cartoon

నిన్ను మేము మోయలేము కొత్త బోయిలను చూసుకో!

Featured News

ఓయూలో తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మ బలిదానం

ఇవి సర్కారు హత్యలే : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ ఖిల్లా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరో విద్యార్థి ఆత్మబలిదానం చేసుకున్నాడు. మరో పాలమూరు బిడ్డ బలవన్మరణానికి పాల్పడ్డాడు.…

Featured News

తెలంగాణపై దమనకాండకు నిరసనగా సీపీఐ, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరు ర్యాలీలు

హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలపై సీమాంధ్ర సర్కారు దమనకాండను నిరసిస్తూ సీపీఐ, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియంతగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. సీపీఐ…

Featured News

దేశానికి ఏపీ ఆదర్శం

2014లో అధికారం మాదే సీమాంధ్ర సభలో సీఎం విజయవాడ, జూన్‌ 15 (జనంసాక్షి) : దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శమని, 2014లోనూ తామే అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏడాదిలోరూ.16,500 కోట్లు రుణాల రూపంలో…

Featured News

రాజ్యాంగబద్ధంగానే పంచాయతీ ఎన్నికలు

28 లేదా 30న నోటిఫికేషన్‌ : జానా హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : రాజ్యాంగబద్ధంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోసారి కేంద్రం దృష్టికి తీసు…