Friday, 6 November 2026

June 2013

జాతీయం

రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన రాజా

చెన్నై: సీపీఐ నేత డి. రాజా రాజ్యసభ సభ్యత్వం కోసం తమిళనాడు నుంచి తిరిగి నామినేషన్‌ దాఖలుచేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెలతో ముగియనుంది. ఆరు రాజ్యసభ స్థానాలకు జూన్‌ 27న ఎన్నిక జరగనుంది.

ఆదిలాబాద్

భారీ వర్షాలకు కూలిన విద్యుత్‌ స్తంభాలు

ఆదిలాబాద్‌, (జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భీమిని మండలంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయం

పలు చోట్ల భూకంపం

ఏథెన్స్‌ : గ్రీక్‌ దక్షిణ తీరంలోని క్రెట్‌ దీవిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. నికరవాగులో కూడా భూప్రకంపనలు వ్యాపించాయి. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత్‌లోని అరుణాచల్‌…

జాతీయం

రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన రాజా

చెన్నై,(జనంసాక్షి): సీపీఐ నేత డి. రాజా రాజ్యసభ సభ్యత్వం కోసం తమిళనాడు నుంచి తిరిగి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కోసం వచ్చే నెలతో ముగియనుంది. ఆరు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27 న…

జాతీయం

ఐదేళ్ల బాలికపై అత్యాచారం: విషమంగా బాలిక పరిస్థితి

గుర్‌గాప్‌: ఢిల్లీ శివారులోని గుర్‌గాప్‌లో ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాలికపై అఘాయిత్యం జరిపి అపస్మారక స్థితిలో ఉన్న అమెను దుండగులు ఒక మెట్రో స్టేషన్‌ వద్ద వదిలి వెళ్లగా పోలీసులు ఆస్పత్రిలో…

జాతీయం

పాట్నాలో బీజేపీ నేతల సమావేశం

పాట్నా,(జనంసాక్షి): బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోడీ నివాసంలో బీజేపీ నేతల సమావేశం ప్రారంభమైంది. మరికాసేపట్లో జేడీయూ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావాలని బీజేపీ మంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. సుశీల్‌మోడీకి బీజేపీ మంత్రులు రాజీనామా సమర్పిస్తారని…

తెలంగాణ

వనపర్తిలో తెదేపా రాస్తారోకో

వనపర్తి(మమబూబ్‌నగర్‌): పెట్రోల్‌ ధర పెంపును నిరసిస్తూ వనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తక్షణమే పెంచిన పెట్రోల్‌ ధరలను తగ్గించాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. తెదేపా నాయకులు ఎస్‌. అశోక్‌.…

తెలంగాణ

శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌

కాశీబుగ్గ (వరంగల్‌): చలో అసెంబ్లీ సందర్భంగా తెలంగాణ వాదులను అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చుచేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని తెరాస ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. హన్మకొండలోని అర్బన్‌ తెరాస కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావుతో…

తెలంగాణ

పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం, జానారెడ్డికి వీహెచ్‌ లేఖ

నల్లగొండ,(జనంసాక్షి): పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఎంకు, అడ్వకేట్‌ జనరల్‌కు మంచి…

జాతీయం

ప్రయాణం 5 గంటలు… ఆలస్యం 14 గంటల ఎయిర్‌ఇండియా

ప్రయాణం వైనమిది ముంబయి:జీవితంలో మరోసారి ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కకూడదు… వందకు పైగా ప్రయాణీకులు శనివారం తీసుకున్న నిర్ణయమిది. ఐదున్నర గంటల ప్రయాణానికి 14 గంటలు వేచి వుండాల్సి వస్తే ఎవరైనా అదే నిర్ణయం తీసుకుంటూ రేమో. ముంబయి…