సిద్థిపేటలో హరీశ్‌రావు అరెస్టు
మెదక్: సిద్ధిపేట అర్టీసీ బస్ డిపో ఎదుట అందోళన చేస్తున్న తెరాస ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మెదక్: సిద్ధిపేట అర్టీసీ బస్ డిపో ఎదుట అందోళన చేస్తున్న తెరాస ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): డీజీపీ వినేష్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ శనివారం అసెంబ్లీకి విచ్చేశారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు. చలో అసెంబ్లీ సందర్బంగా నిన్నటి పరిమాణాలపై డీజీపీ ఈ సందర్భంగా పోలీసు అధికారులతో చర్చించారు.
విజయవాడ స్పోర్ట్స్: విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో శనివారం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీకి 2625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్.రమేష్‌కుమార్, కల్నల్ పీపీ సింగ్…
హైదరాబాద్,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ విజయవంతమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఛలో అసెంబ్లీ ఆందోళన అనంతరం ఆయన ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి ఛలో అసెంబ్లీ ఆందోళనతో అసెంబ్లీపై తెలంగాణ జెండా ఎగిరిందని అభివర్ణించారు.…
విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఛత్తీస్‌ఘడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ…
ఆదిలాబాద్,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తలమడుగు మండలంలో సుంకిడీ వాగు ఉధృతితో అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జేనాథ్ మండలంలో…
విఖాఖ: జిల్లాలోని గొలుగొండ మండలం పోలవరం వద్ద 160 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.
హైదరాబాద్,(జనంసాక్షి): సీబీఐ జేడీ అరుణాచలం హైదరాబాద్ చేరుకున్నారు. నేడు సీబీఐ జేడీగా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
గుంటూరు: గుంటూరు జిల్లా చినకాకానిలోని ప్రైవేటు వైద్య కళాశాలలో విద్యార్థి వంశీకృష్ణ అత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు అందోళనకు దిగారు. మృతుని కుటుంబాన్ని తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు పరామర్శించారు. అనంతరం కళాశాల యాజమాన్యంతో…
హైదరాబాద్,(జనంసాక్షి): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 28 వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర…