Tuesday, 3 November 2026

June 2013

Featured News

వీర జవాన్లకు జోహార్లు

వృద్ధులు, రోగులకు తరలింపులో తొలి ప్రాధాన్యం తుది వరకూ సహాయక చర్యలు : షిండే ఉత్తరాఖండ్‌/న్యూఢల్లీి, జూన్‌ 28 (జనంసాక్షి) : ప్రతికూల పరిస్థితుల్లో బాధితులకు ఎనలేని సేవలందించిన వీర జవాన్లకు శెల్యూట్‌.. అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌…

Featured News

నేత కార్మికులకు శుభవార్త

లక్షలోపు వడ్డీలేని రుణాలు : సీఎం కిరణ్‌ తలెత్తుకు బతికేలా చూస్తాం : కావూరి హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : నేత కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. లక్ష రూపాయల్లోపు రుణాలు తీసుకునే చేనేత కార్మికులు…

Featured News

సీబీఐకి స్వయం ప్రతిపత్తి

వరి మద్దతు ధర రూ.60 పెంచిన కేంద్రం బొగ్గు కేటాయింపులపై నియంత్రణ కమిటీ : చిదంబరం న్యూఢల్లీి, జూన్‌ 28 (జనంసాక్షి) : సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం అన్నారు. ఆయన…

Featured News

తుస్సుమన్న సమైక్య మంత్రుల సమావేశం

క్వార్టర్ల నుంచి బైటికిరాని మంత్రులు దిగ్విజయ్‌కు మా వాణి వినిపిస్తాం హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : సీమాంధ్ర మంత్రుల సమావేశం తుస్సుమంది. నగరంలోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం భేటీ…

Cover Story

పది జిల్లాల తెలంగాణ కావాలి

ఒక రోజు వేతనం తెలంగాణ అమరవీరులకు పదో పీఆర్సీ అమలుకు దేవీప్రసాద్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణే కావాలని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని…

సీమాంధ్ర

కర్నూలులో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా : కర్నూలులోని అమీర్‌ హైదర్‌నగర్‌ కాలనీని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వరద ముంపు ప్రాంతం అయినందున ఖాళీ చేయాల్సిందేనని అంటున్న అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సీమాంధ్ర

పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు

అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బోరంపల్లి ప్రాథమి కోన్నత పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడగా 16 మంది విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం.

సీమాంధ్ర

నెల్లూరుకు క్షేమంగా చేరుకున్న నలుగురు యాత్రికులు

నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లాకు చెందిన చార్‌ధామ్‌ యాత్రికులు నలుగురు ఈరోజు సురక్షితంగా చేరుకున్నారు. మరో నలుగురు నెల్లూరు వాసులు బద్రీనాథ్‌లో ఉన్నట్లు సమాచారం అందింది.

జాతీయం

ప్రభుత్వ పథకాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక

విశాఖపట్నం: రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాల ప్రజానీకం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పనితీరును క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్ల్టు శాసనసభ ఎస్సీ కమిటీ ఛైర్మన్‌ లబ్బి వెంకటస్వామి అన్నారు. మొత్తం 52…