Tuesday, 3 November 2026

June 2013

అంతర్జాతీయం

భారీ వర్షాల వల్ల పొంగి ప్రవహిస్తున్న భగీరథి నది

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో ఉత్తరకాశీ వద్ద భగీరథి నది పొంగిప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతోంది. మరోవైపు నేడు కూడా కేదార్‌నాథ్‌లో వరద మృతులకు అంత్యక్రియలు కొనసాగనున్నాయి.

ఎడిట్ పేజీ

పట్నం వలస బతుకు పల్లెల నుంచి పట్టణాలు, నగరాల దాకా

జానేడు పొట్టను నింపుకోడానికి దూరం కాని దూర ప్రాంతాలకు వలసెల్లి దుర్బరమయిన జీవితం. నిలువ నీడ లేక ఆకలితో అలమటిస్తున్న అభాగ్యజీవులు పట్టణాలు, నగరాలలో బతిక లేక, బతుకు బండి సాగక, తలపించే పల్లే , కూలీల శ్రమ…

ఎడిట్ పేజీ

నేరం – శిక్ష : బాల్‌ ఠాక్రే, అజ్మల్‌ కసబ్‌

ముంబైలో ఐదు సంవత్సరాలు కింద నవంబర్‌ 26 నుండి 29 వరకు పాకిస్తాన్‌ – ప్రేరేపిత తీవ్రవాదులు జరిపిన బాంబు దాడు లలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన…

అంతర్జాతీయం

నేటితో ముగియునున్న చార్‌ధామ్‌ యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. చార్‌ధావమ్‌ యాత్రికుల తరలింపు ప్రక్రియ శనివారంతో ముగియనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 1400 మంది యాత్రికులను నేడు సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.

ఎడిట్ పేజీ

బలిదానాలపై ఏం చెప్తారు?

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి సృష్టించిన పెను ప్రళయం ధాటికి సర్వం కోల్పోయి తెగిన గాలిపటాల్లా చెట్టుకొకరు, పుట్టకొకరు అయిన తెలుగువాళ్లను స్వస్థలాలకు తరలించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రత్యేక విమానాదాల ద్వారా ఉత్తరాఖండ్‌ యాత్రికులను హైదరాబాద్‌,…

తెలంగాణ

భార్యను నరికి చంపిన భర్త

ఖమ్మం: కుటుంబకలహాల నేపథ్యంలో భర్త నరికి చంపిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

సీమాంధ్ర

పీఎస్‌ఎల్‌వీ-సీ22 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

శ్రీహరికోట, నెల్లూరు: పీఎస్‌ఎల్‌వీ-సీ22 వాహక నౌక ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మొత్తం 64.30 గంటలు నిరంత రాయంగా కొనసాగనుంది. జులై 1 రాత్రి 11 గంటల 41 నిమిషాలకు పీఎస్‌ ఎల్‌వీ-సీ22…

సీమాంధ్ర

మామిడి తోటను ధ్వంసం చేసిన ఎనుగులు

సుండుపల్లి : కడప జిల్లా సుండుపల్లి మండలంలోని ముడుంపాడు పంచాయతీ గోపాలకృష్ణాపురం గ్రామంలో ఏనుగుల సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న రాత్రి శివశంకర అనే రైతుకు చెందిన మామిడి తోటలోకి ఏనుగులు ప్రవేశించి తోటను ధ్వంసం చేశాయి.…

Cartoons

vegitables – cartoon

లచ్చీ బంగారం కొనమంటే కొంటాను కానీ కూరగాయలు కొనమని మాత్రం అడగొద్దు

Featured News

సమైక్యవాదంపై ‘కావూరి’ యూటర్న్‌

తెలంగాణ ఇస్తే ఓకే ఇప్పుడు నేను కేంద్ర మంత్రిని గ్రామ సర్పంచును కాదు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా : కావూరి హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : సమైక్యవాదంపై ఏలూరు ఎంపీ, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి…