Tuesday, 3 November 2026

June 2013

తెలంగాణ

డిగ్రీలో పాఠ్యాంశంగా ఎన్‌సీసీ

వరంగల్‌ జిల్లా: దేశంలోని ఎంపిక చేసిన 30 డిగ్రీ కళాశాలల్లో ఎస్‌సీసీని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టామని ఎయిర్‌ కమాండర్‌, ఎస్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సురేష్‌ బడియాల్‌ ప్రకటించారు. పైలట్‌ ప్రాజెక్టుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండో విడతలో ఈ కోర్సును…

తెలంగాణ

హైకోర్టును ఆశ్రయించిన బ్రహ్మణీస్టీల్స్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): భూ కేటాయిపుల రద్దుపై బ్రహ్మణీ స్టీల్‌ హైకోర్టును ఆశ్రయించింది. బ్రహ్మణీ స్టీల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు జులై 1వ తేదీకి వాయిదా వేసింది. బ్రహ్మణీ స్టీల్‌కు భూ కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో…

తెలంగాణ

మంత్రి జానారెడ్డిపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డిపై మరోసారి హైకోర్టులో పిటిషణ్‌ దాఖలైంది. జానారెట్టి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని వీవీ రావు అనే పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో ఇదే పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. కొన్ని మార్పులతో మళ్లీ…

తెలంగాణ

ఆ సినిమాలో రెండు సన్నివేశాలను తొలగించడి

‘దేనికైనా రెడీ’ సినిమాపై హైకోర్టు తీర్పు హైదరాబాద్‌ : మోహన్‌బాబు నిర్మించిన ‘దేనికైనా రెడీ’ సినిమాలోని రెండు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. బ్రాహ్మణులను కించ పరిచేలా ఉన్న ఈ చిత్రాన్ని నిషేధించాలన్న పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ…

తెలంగాణ

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌ విచారణవాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసు నిందితుడు మోపినేని వెంకటరమణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు జులై 3వ తేదీకి వాయిదా వేసింది. మోపిదేవి చంచల్‌గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.

తెలంగాణ

తెలుగు యాత్రికులకు ప్రత్యేక విమానాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులకు రాష్ట్రానికి తరలించేందుకు ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలను ఉర్పాటు చేసింది. ఇవాళ రాత్రి 11.15 కి, రేపు సాయంత్రం 5.45 గంటలకు డెహ్రాడూన్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలు బయల్దేరును.

తెలంగాణ

వరద బాధితులకు ఉద్యోగుల విరాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు విరాళం ఇవ్వాలని సచివాలయం ఉద్యోగులు నిర్ణయించారు. వరద బాధితులకు ఒక రోజు జీతం ఇస్తామని ఉద్యోగులు తెలిపారు.

తెలంగాణ

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. శాంతిభద్రతల అంశంపై పోలీసు అధికారులతో చర్చించామని చెప్పారు.…

జాతీయం

సీబీఐపై సిఫార్సులకు కేంద్రమంత్రి మండలి ఆమోదం

ఢిల్లీ,(జనంసాక్షి): సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై మంత్రుల బృందం చేసి సిఫార్సులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీబీఐ దర్యాప్తు తీరును రిటైర్డ్‌ జడ్జిలు పర్యవేక్షిస్తారు. రాజకీయ , బయట శక్తుల ప్రమేయం…