Tuesday, 3 November 2026

June 2013

జాతీయం

మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్‌

ముంబయి: కేంద్రం ప్రకటించిన గ్యాస్‌ ధరల విధానంతో స్టాక్‌మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్‌ నమోదైంది. సెన్సెక్స్‌ 332 పాయింట్లకుపైగా, నిఫ్టీ 98 పాయింట్లకుపైగా లాభాలతో కొనసాగుతున్నాయి.

జాతీయం

డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడిన రూపాయి

ముంబయి: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 59.88కి చేరింది. మరోవైపు కేంద్రం ప్రకటించిన గ్యాస్‌ ధరలు విధానంతో స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.

జాతీయం

డెహ్రాడూన్‌ వెళ్లనున్న సుశీల్‌కుమార్‌ షిండే

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): కేదార్‌నాథ్‌ను ఇంకా వరద ముప్పు వీడలేదు. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీగా వర్షాలు పడుతున్నాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వరద సహాయక చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌…

అంతర్జాతీయం

బద్రీనాథ్‌లో చిక్కుకున్న ప్రజల కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసిన తెదేపా

డెహ్రాడూన్‌: బద్రీనాథ్‌లో చిక్కుకున్న 50 మంది తెలుగు యాత్రికులను తరలించేందుకు రెండు హెలికాప్టర్లను తెదెపా ఏర్పాటు చేసింది. వీరిని డెహ్రాడూన్‌కు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. డెహ్రాడూన్‌, బద్రీనాథ్‌లో యాత్రికుల తరలింపు ఏర్పాట్లను తెదేపా…

తెలంగాణ

నవీపేట మండలంలో టీచర్‌ దారుణ హత్య

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నవీపేట మండలం మిట్టాపల్లి గ్రామంలో నవీన్‌రావు అనే టీచర్‌ ను ఈ రోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వారం రోజుల క్రితమే ఆయనను కిడ్నాప్‌ చేసిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే…

సీమాంధ్ర

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డా ఓయువకుడు

చిత్తూరు : పాలసముద్రం మండలం బీవీఎస్‌ఆర్‌పురంలో దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలం నుంచి ఇంటికి వస్తున్న బాలికను అడ్డగించి యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ఘటనాస్థలిలోనే మృతి చెందింది.…

జాతీయం

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 270 పాయింట్లకు పైగా లాభపడింది. 85 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.

తెలంగాణ

ఉపాధ్యాయుడిని హత్య చేసిన దుండగులు

ఆదిలాబాద్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అపహరణకు గురైన ఓ ఉపాధ్యాయుడిని దుండగులు హత్య చేశారు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా భైంసాలో నవీన్‌రావ్‌ అనే ఉపాధ్యాయుడిని దుండగులు అపహరించారు. ముధోల్‌-బాసర మధ్య ఉపాధ్యాయుడిని దుండగులు హత్య…

సాహిత్యం

వ్యక్తిత్వ వికాసం

మానవునికి బుద్ధి శుద్ధి వికాసంజేసుకోవడానికి ఆకాసమంత ఎత్తైన వ్యక్తిత్వం ఆవిష్కరించుకునుటకు దేదీప్యమానంగా ప్రకాశించుటకు తోడ్పడేవి సత్సాంగత్యం గ్రందపఠనం ఆగ్రహం నిగ్రహం పాజిటివ్‌ దృక్పథం కలిగుండటం దోహదకారులు. – చింతల ఫణి వెంకటేశ్వర్‌రెడ్డి సెల్‌: 9908337115