Tuesday, 3 November 2026

June 2013

అంతర్జాతీయం

ప్రమాదానికి గురైన మరో హెలికాప్టర్‌ సిబ్బంది సురక్షితం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మరో హెలికాప్టర్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. హర్షిల్‌లో సహాయక చర్యలు నిర్వహిస్తున్న పవన్‌హన్స్‌కు చెందిన హెలికాప్టర్‌ కిందకు దిగుతూ భూమిని ఢీకొంది. అయితే సహాయక చర్యలు నిర్వహిస్తున్న సిబ్బంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.

తెలంగాణ

తెలంగాణ ఇస్తారన్న విశ్వాసం కనబడుతోంది డీఎస్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయానికి నేతలందరూ కట్టుబడి ఉంటామని చెప్పడం హర్షణీయమని మాజీ పీసీసీ అధినేత డీఎస్‌ అన్నారు. మానసికంగా తెలుగు ప్రజలంతా సమైక్యంగానే ఉంటారనే భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తారన్న విశ్వాసం కనబడుతోందని…

వార్తలు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టారు: కిషన్‌రెడ్డి

బారకాసు: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎనిమిదిన్నర కోట్ల మందికి ప్రతినిధి అని, అయనకు సోనియా గాంధీ అప్పాయింట్‌మెంటు చ్కికపోవటం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా…

తెలంగాణ

మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సవదర్బంగా నేతలు ఘన నివాళి అర్పించారు. నెక్లెస్‌రోడ్‌లోని జ్ఞనభూమిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ చక్రపాణి తదితరులు పుష్పాంజలి ఘటించారు. దేశానికి, రాష్ట్రానికి పీవీ చేసిన సేవలను నేతలు…

తెలంగాణ

భారీగా తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంగారం ధరలు భారీగా ఒకరోజులోనే రూ. 1230 కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,500 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 24,600 గా…

తెలంగాణ

లారీని ఢీ: ఇద్దరి మృతి

అల్వాల్‌, హైదరాబాద్‌ : బొల్లారంలోని రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. గోదావరిఖని నుంచి వస్తున్న ఇన్నోవా వాహనం బొల్లారం ఎయిర్‌ఫోర్ట్‌ ప్రధాన ద్వారం ఎదురుగు లారీని ఢీకొట్టింది.…

సీమాంధ్ర

ఎలుగు బంటి దాడికి గురైన ఓ యువకుడు

యర్రగొండపాలెం పట్టణం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అడవుల్లో నెక్కెంటి సమీపాన ఓ ఎలుగు బంటి  యువకుడిపై దాడి చేసి గాయపరిచింది. గుట్టలచేసుకు చెందిన కుడుముల పోతురాజు అనే యువకుడు తన బంధువుల వద్ద వెళ్లి వస్తుండగా…

జాతీయం

షిండేతో కలిసి డెహ్రాడూన్‌ బయలుదేరిన చిరంజీవి, బొత్స

న్యూఢిల్లీ : హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో కలిసి కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్‌కు బయలుదేరారు. అక్కడ సహాయక చర్యలను వీరు పర్యవేక్షించనున్నారు.

తెలంగాణ

ఎమ్మార్‌ కేసులో కోనేరు ప్రసాద్‌కు స్వల్ప ఊరట

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎమ్మార్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు ప్రసాద్‌కు శుక్రవారం స్వల్ప ఊరట లభించింది. దుబాయ్‌ వెళ్లేందుకు ఆయనకు నాలుగు వారాలపాటు అనుమతిస్తూ శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాను దుబాయ్‌ వెళ్లాలని అనుమతి ఇవ్వాలని…

తెలంగాణ

కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించారని ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరిని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…