Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

జమ్మికుంట గ్రామీణం : మండలంలోని మాచినపల్లి గ్రామంలో ఈ తెల్లవారుజామున పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమురయ్య (35), అతని మామ లింగయ్య గొర్రెల మందతో గ్రామ శివారులోకి వెళ్లారు. పిడుగుపడటంతో కొమురయ్య అక్కడికక్కడే…

తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన మహిళా కమిషన్‌ చైర్మన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): బుద్ధభవన్‌లో మహిళా కమిషన్‌ చైర్మన్‌గా త్రిపురాన వెంకటరత్నం ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలుల తెలిపారు.

తెలంగాణ

డివిజన్ల పునర్విభజనపై మంత్రి ఆగ్రహం

వరంగల్‌, (జనంసాక్షి): నగరంలో డివిజన్ల పునర్విభజనపై మంత్రి సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా డివిజన్లు పునర్విభజన చేశారంటూ అధికారలపై మండిపడ్డారు.

తెలంగాణ

ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకరవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

జాతీయం

చెన్నై కోర్టుకు హాజరు కాని నటి అంజలి

చెన్నై,(జనంసాక్షి):  దర్శకుడు కళంజియం కేసులోద కోర్టుకు నటి  అంజలి గైర్హాజరు అయింది. దీంతో కోర్టు కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 19వ తేదీన కూడా హాజరు కాకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది.

తెలంగాణ

బెయిల్‌ స్కాం కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బెయిల్‌ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

తెలంగాణ

ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై  నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

తెలంగాణ

వాయిదా పడిన ఐసెట్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి:) జూన్‌ ఎనిమిది నుంచి 20వ తేది వరకు జరగాల్సిన ఐసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడిరది. బీటెక్‌తో సహా ఇతర కోర్సుల ఆఖరు సంవత్సరం ఫలితాలు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ

ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ : స్థానిక  సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు నేటి నుంచి నాలుగు రోజులపాటు అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గం నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఆరు పార్లమెంటరీ…