Wednesday, 4 November 2026

June 2013

తెలంగాణ

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులయన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,50,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,530గా ఉంది. కిలో వెండి ధర రూ.…

తెలంగాణ

పేదలకు ఇళ్లస్థలాల కోసం సీపీఎం ధర్నా… రాఘవులు అరెస్టు

హైదరాబాద్‌ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంబర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు. పోలీసులు రాఘవులుతో పాటు పలువురిని అదుపులోకి…

జాతీయం

సోనియాతో చిరంజీవి భేటీ

ఢల్లీి,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో  చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సమావేశóం 45 నిమిషాల పాటు కొనసాగింది.  ఈసమావేశంలో మంత్రి సి. రామచంద్రయ్య వ్యవహారం రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ కొనసాగించారు.

తెలంగాణ

‘చలో అసెంబ్లీ’పై ప్రభుత్వం అణచివేత ధోరణి

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐకాస నేతలు పిట్టల రవీందర్‌, టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు…

ఖమ్మం

ఖమ్మం జిల్లా ఎస్సీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్‌ అలియాస్‌ రాంబాబు, మదిని జోగి అలియాస్‌ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఖమ్మం

వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా

ఖమ్మం (కార్పొరేషన్‌) : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు రెగ్యులర్‌ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో సీఐటీయూ నాయకులు రమేశ్‌,…

సీమాంధ్ర

ఓఎస్‌డీ ఎదుట ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

ప్రకాశం , (జనంసాక్షి:) ఇద్దరు మావోయిస్టులు మార్కాపురం ఓఎస్‌డీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు బీర్‌సింగ్‌ అలియాస్‌ మహేశ్‌, నారిరెడ్డి లక్ష్మీదేవి లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

మెప్మా ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ఖమ్మం (కార్పొరేషన్‌) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జాబ్‌మేళాను ఈరోజు నిర్వహించారు. ఎస్‌ఎస్‌డీసీ` మెప్మా సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను నగరపాలక కమిషనర్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు. జాబ్‌మేళాకు సుమారు 100కు పైగా యువతీ యువకులు…

తెలంగాణ

బీజేపీలో అంతర్గత విభేదాలు లేవు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి): బీజేపీలో అంతర్గత విభేదాలు లేవని బీజేపీ సీనియర్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేకే కాంగ్రెస్‌ పార్టీ పుకార్లు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని అభ్యర్థిపై పార్టీలో ఇంకా చర్చ జరగలేదని తెలిపారు.…

కరీంనగర్

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

జమ్మికుంట గ్రామీణం : మండలంలోని మాచినపల్లి గ్రామంలో ఈ తెల్లవారుజామున పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమురయ్య (35), అతని మామ లింగయ్య గొర్రెల మందతో గ్రామ శివారులోకి వెళ్లారు. పిడుగుపడటంతో కొమురయ్య అక్కడికక్కడే…