Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): డెహ్రాడూన్‌ యాత్రికులను రాష్ట్రానికి తీసుకువచ్చే యత్నాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రులతో సమీక్షించారు. ఢిల్లీకి పంపిన మంత్రుల బృందం బలరాంనాయక్‌, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌లతో సీఎం మాట్లాడారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని…

సీమాంధ్ర

లభ్యంకాని దంపతుల ఆచూకీ

జంగారెడ్డిగూడెం గ్రామీణం: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన సూరవరవు పున్నయ్య , భార్య పిచ్చాయమ్మ పదిహేను రోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో కాశీకి వెళ్లారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని ఉంటారేమోనని…

తెలంగాణ

యాత్రికులను ప్రాణాలతో రక్షించటమే ధ్యేం: ఆర్మీచీఫ్‌

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లో రేపు వాతావరణంలో మార్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ నివేదిక ఇచ్చినట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ తెలిపారు. గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతికూల వాతావరణం వల్ల…

తెలంగాణ

నేడు దుండిగల్‌ రానున్న ఆర్మీ చీఫ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ ఈ రోజు ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో జరిగే కంబైన్డ్‌ గ్యాడ్యుయేషన్‌ పరేడ్‌లో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌ ఫోర్సు అకాడమీలో విమాన విన్యాసాలు అలరించనున్నాయి.

అంతర్జాతీయం

కేదార్‌నాథ్‌ డ్యామ్‌ వద్ద సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : కేదార్‌నాథ్‌ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు దట్టంగా అలముకోవడంతో సహాయక చర్యలు అటంకమేర్పడింది. కేదార్‌నాథ్‌లో ఇంకా దాదాపు వెయ్యిమంది చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. మిగిలిన ప్రాంతాల్లో వైమానిక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ

విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన కేంద్రమంత్రి

నల్గొండ : నల్గొండ జిల్లా నడిగూడెం మండలం కరివిరాలలో విద్యాపక్షోత్సవాలను కేంద్ర మంత్రి పల్లంరాజు ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ

మెదక్‌ జిల్లాలో యువకుడి సజీవ దహనం

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్‌ మండలం శివ్యంపేటలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్‌(29) సజీవ దహనమయ్యాడు.

తెలంగాణ

మెదక్‌ జిల్లాలో యువకుడి సజీవ దహనం

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్‌ మండలం శివ్యంపేటలో మ్రాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్‌(29) సజీవ దహనమయ్యాడు.

అంతర్జాతీయం

యాత్రికులను కాపాడేందుకు కృషి: షిండే

డెహ్రాడూన్‌ : వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి షిండే వెల్లడించారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఇప్పటికే ఉత్తరాఖండ్‌కు కొంత పరిహారాన్ని కేంద్రం…

జాతీయం

సోనియాతో డీ శ్రీనివాస్‌ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి, శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.