Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

భాగ్యనగరంలో మహారాష్ట్ర టూరిజం ఆఫీసు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని బేగంపేట టూరిజం ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర పర్యాటక ఆఫీసును ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఛగన్‌ భుజబల్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి, రాష్ట్ర పర్యాటక మంత్రి వట్టి వసంత్‌కుమార్‌…

తెలంగాణ

శాసనసభలో కాగ్‌ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టింది. జలయజ్ఞం, ఉపాధి హామీ పథకాల్లో లోపాలను కాగ్‌ని వేదిక వెల్లడించింది. కృష్ణా వరద జలాలపై ఆధారపడి చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల మనుగడ…

తెలంగాణ

పీఏసీ కొత్త ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీపుల్స్‌ అకౌంట్‌ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి పేరును ప్రతిపాదిస్తూ స్పీకర్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు.

సీమాంధ్ర

ఐదేళ్ల బాలుడి దారుణ హత్య

ప్రకాశం,(జనంసాక్షి): జిల్లాలోని సంతమాగులూరు మండలం ఏలూరులో ఐదేళ్ల బాలుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన సభాపతి

హైదరాబాద్‌ : వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. గందరగోళం మధ్యే అర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.

తెలంగాణ

భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలి: తెదేపా

హైదరాబాద్‌ : రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గస్‌పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అపార్టీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ… వైఎస్‌ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు…

ఎడిట్ పేజీ

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(గురువారం తరువాయి భాగం) భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్య వ్యతిరేక వ్యవసాయ విప్లవం ద్వారా అర్థభూస్వామ్య అర్థవలస పాలనను కూలదోసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేసి సోషలిస్టు విప్లవం వైపు పురోగమించాలని నక్సల్బరీ పంథా రూపొందించిన వ్యూహం ఇవాళ్టికి…

ఎడిట్ పేజీ

సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోతున్న సమస్యలు

లక్షలాదిమంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులు సాంఘీక సంక్షేమ హాస్టళ్లలలో చదువుకున్న వారందరూ నేడు బంగారు బతుకులు బతుకుతున్నారు. ఉన్నత చదువులు చది వి మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రు లయ్యారు. ఈమాట…