Thursday, 5 November 2026

June 2013

స్పొర్ట్స్

ఆ ఫ్రాంచైజీ సచిన్‌దేనా…?

  ఐబీఎల్‌ ముంబై ఫ్రాంచైజీపై అనుమానాలు సచిన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ భారత బ్యాడ్మింటన్‌లో ఎంట్రీపై ఉహాగానాలు త్వరలో ప్రారంభకానున్న ఐబీల్‌ మరో కాసుల పంటకు భారత్‌ వేదిక 30న వేలం ముంబై, జూన్‌ 20 (జనంసాక్షి) : ఐపీఎల్‌…

ఎడిట్ పేజీ

తెలంగాణపై సీమాంధ్ర పార్టీల దొంగాట

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర పార్టీలు దొంగాట ఆడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ అత్యున్నత సమావేశం మహానాడులో తీర్మానం చేశామని, కేంద్రానికి లేఖ ఇచ్చామని చెప్తూ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది…

స్పొర్ట్స్

అసద్‌ రవూఫ్‌కు ఖరీదైన బహుమతులు

ముంబై ,జూన్‌ 20(జనంసాక్షి): స్పాట్‌ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి పాకిస్థాన్‌ అంపైర్‌ అసద్‌ రవూఫ్‌ చుట్టూ ఉచ్చు బిగిసింది. అతను బుకీల నుండి ఖరీదైన బహుమతులు స్వీకరించిన విషయాన్ని ధృవీకరిస్తూ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. బుకీలకూ, రవూఫ్‌కూ మధ్యవర్తిగా…

స్పొర్ట్స్

పీవీపీ చేతికి ‘హాట్‌షాట్స్‌’

న్యూఢిల్లీ జూన్‌ 20 (జనంసాక్షి) : ఇండియన్‌ బాడ్మింటన్‌ లీగ్‌ (ఐబీఎల్‌)లో పాల్గోనే హైదరాబాద్‌ హాట్‌షాట్స్‌ ఫ్రాంచైజీని పివిపి గ్రూప్‌ దక్కించు కుంది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో విస్తరించిన ఈ సంస్థ క్రీడా రంగంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి.…

స్పొర్ట్స్

జింబాబ్వేతో ఐదు వన్డేలు ఆడనున్న భారత్‌

ముంబై ,జూన్‌ 20 (జనంసాక్షి) : జింబాబ్వేలో భారత క్రికెట్‌ జట్టు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. జూలై 24 నుండి మొదలయ్యే టూర్‌లో టీమిండియా ఐదు వన్డేలు ఆడనుంది. వెస్టిండీస్‌లో ట్రై సిరీస్‌ ముగిసిన తర్వాత భారత్‌ ఆడబోయే…

స్పొర్ట్స్

జ్యుడీషియల్‌ కస్టడీకి చండిలా

న్యూఢిల్లీ ,జూన్‌ 20 (జనంసాక్షి) : స్పాట్‌ఫిక్సింగ్‌ కేసులో అరెస్టయిన రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అజిత్‌ చండిలాకు ఢిల్లీ కోర్ట్‌ జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. పోలీస్‌ కస్టడీ పూర్తవడంతో ఇవాళ కోర్టులో హాజరపరచగా… 12 రోజులు జ్యూడిషియల్‌ కస్టడీకి…

స్పొర్ట్స్

ఫైనల్‌కు భారత్‌

కార్డిఫ్‌ వేల్స్‌ : చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా సెమిఫైనల్‌కు చేరిన భారత్‌,సెమిఫైనల్‌లో శ్రీలంకతో జరిగని మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత…

స్పొర్ట్స్

బుకీల నుంచి డబ్బులు తీసుకున్నా : సిద్ధార్థ్‌ త్రివేది

న్యూఢిల్లీ ,జూన్‌ 20 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ వివాదంలో రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ సిధ్ధార్థ్‌ త్రివేదీ మరో బాంబు పేల్చాడు. తాను బుకీల నుండి డబ్బులు తీసుకు న్నట్టు ఒప్పుకున్నాడు. ఇటీవల పోలీసుల విచార ణలో భాగంగా…

స్పొర్ట్స్

క్వార్టర్‌ ఫైనల్లో సైనా

సింగపూర్‌ ,జూన్‌ 20 (జనంసాక్షి) : సింగపూర్‌ ఓపెన్‌లో భారత షట్లర్‌ సైనానెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. రెండో సీడ్‌గా ఆడుతోన్న సైనా ప్రీక్వార్టర్స్‌లో 16-21 , 21-16 , 21-9 తేడాతో జపాన్‌కు చెందిన ఎరికో హిరోస్‌పై…

తెలంగాణ

సరూర్‌నగర్‌ డిఫెన్స్‌ కాలనీలో విషాదం

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ మండలం డిఫెన్స్‌ కాలనీలో మ్యాస్‌హోల్‌ను శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు మగ్గురు పారిశుధ్య కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో మధు అనే కార్మికుడు మృతిచెందగా, శేఖర్‌ యాదయ్యల పరిస్థితి విషమంగా ఉంది. మ్యాస్‌హోల్‌లో ప్రవాహ ఉధృతి ఎక్కువగా…