Thursday, 5 November 2026

June 2013

వార్తలు

సీబీఐ కేసుల విచారణ సత్వరమే జరపాలి

యానాం : కేంద్రపాలిత ప్రాంతమైన యానాం, పుదుచ్చేరిలకు సంబంధించి సీబీఐ విచారణలో ఉన్న కేసుల్లో నిందితులను గుర్తించి సత్వర చర్యలు చేపట్టాలని పుదుచ్చేరి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ విశ్వనాథన్‌ డిమాండ్‌ చేశారు. విచారణ వేగవంతం చేయాలని సీబీఐపై…

తెలంగాణ

కోర్టు ముందు హాజరైన దాల్మియా నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ కోర్టు ముందు దాల్మియా కేసు నిందితులు హాజరయ్యారు. కోర్టుకు సబితా, రాజగోపాల్‌, పునీత్‌ దాల్మియా, సజ్జల దివాకర్‌రెడ్డి, సంజయ్‌ మిత్రా, నీల్‌ కమల్‌, జయదీప్‌ బోస్‌ హాజయ్యారు. 7వ తేదిన నిందితులు సమర్పించిన ష్యూరిటీలను కోర్టు…

తెలంగాణ

తెలంగాణ ప్రకటిస్తేనే ఆత్మగౌరవం: కోదండరాం

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్మగౌరవం ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ సాధనకోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటిస్తే పరిణామాలు…

తెలంగాణ

సీబీఐ కోర్టుకు హాజరైన సబిత

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులోని దాల్మియా సిమెంట్‌ వ్యవహారంలో సబితా ఇంద్రారెడ్డి సీబీఐ హాజరయ్యారు. పునీత్‌ దాల్మియా, శ్రీలక్ష్మి తదితరులు కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా కోర్టు మెట్లు ఎక్కలేనని, కిందే అబులెన్సులో ఉన్నట్లు…

తెలంగాణ

జయశంకర్‌ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలలు కన్న ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాలుగున్నర కోట్ల ప్రజల కదిలిఆవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. తక్షణమే ట్యాంక్‌బండ్‌పై జయశంకర్‌ సార్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. జయశంకర్‌ సార్‌ రెండో…

సీమాంధ్ర

వరదల్లో చిక్కుకున్న ఎన్‌.కోట వాసులు

విజయనగరం: విజయనగరం జిల్లా ఎస్‌. కోటకు చెందిన 15మంది యాత్రీకులు చార్‌ధాం యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్నారు. వారి సమాచారం కోసం బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద బాధితులను పరామర్శించిన మంత్రి కోట్ల

తెలంగాణ

తప్పు చేసినట్లు రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధం: కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆంధ్రజ్యోతి పత్రికా, ఛానల్‌ చేస్తున్న తప్పుడు ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్దమని, తనది తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్దమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రకటించారు. ఆరోపణలు తప్పని తేలితే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి పత్రిక…

జాతీయం

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కోట్ల

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఉన్న  500మందికి పైగా ఉత్తరాఖండ్‌ వరద బాధితులను కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పరామర్శించారు. యాత్రీకులను రేపు సాయంత్రం లేదా ఎల్లుండి గమ్యస్థానాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సీమాంధ్ర

కేదార్‌నాథ్‌ సమీపంలో ఐదుగురు కృష్ణా వాసులు మృతి

కృష్ణా: కృష్ణాజిల్లా తోట్ల వల్లూరు మండలం పెనమకూరుకు చెందిన ఐదుగురు యాత్రీకులు కేదార్‌నాథ్‌ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. యాత్రలో పెద్దిదేవి సరోజిని, సూరపునేని సుశీల, నాగలక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, ఆయన తల్లి మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు.

తెలంగాణ

సీమాంధ్ర నేతల సమావేశం రేపు

హైదరాబాద్‌ : మంత్రుల నివాస ప్రాంగణంలో రేపు సీమాంధ్ర నేతలు సమావేశం కానున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సమైక్యాంధ్ర దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చంచనున్నట్లు చెప్పారు.