బీహార్ అసెంబ్లీ నుంచి భాజపా వాకౌట్
పాట్నా : బీహార్ శాసనసభ నుంచి భాజపా వాకౌట్ చేసింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నితీశ్ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ భాజపా సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.
పాట్నా : బీహార్ శాసనసభ నుంచి భాజపా వాకౌట్ చేసింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నితీశ్ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ భాజపా సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.
మెదక్,(జనంసాక్షి): జహీరాబాద్‌లో ఇండియన్ ఇన్ఫోలైన్ కార్యాలయంపై ఈ ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. బీమా పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇండియన్ ఇన్ఫోలైన్ నిర్వహకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీ బయల్దేరారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జనారెడ్డి కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణా : జిల్లాలోని ఎ. కొండూరు మండలం గొల్లమందలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విస్సన్నపేటలో ఓ అధ్యాపకుడి అసభ్య ప్రవర్తనను తట్టుకోలేక మనస్తాపంతో మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.దీంతో మౌనిక బంధువుల అధ్యాపకుడ్ని చితకబాది నిర్బంధించారు.
తిరుమల : తిరుమల శ్రీవారిని కేంద్ర బొగ్గు గనులశాఖామంత్రి ప్రకాష్ జైస్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అలయం వద్దకు చేరుకున్న జైస్వాల్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ కోర్‌కమిటీలో ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితిపై చర్చిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో నిన్నటి కంటే పరిరిస్థితి మెరుగైందని తెలిపారు.
హైదరాబాద్ : తమకు నచ్చినప్పుడు ఒకలా…. నచ్చకపోతే మరోలా సభను నడుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ విమర్శించారు. సభను అడ్డుకునే సభ్యులను ఒకసారి సస్పెండ్ చేస్తూ…. మరోసారి చేయకుండా… ప్రమాణాలు…
హైదరాబాద్ : మాజీ మంత్రి శంకర్‌రావు, కుటుంబసభ్యులు వేధిస్తున్నారంటూ ఆయన కోడలు వంశీప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీప్రియ పిటిషన్‌పై విచారణను హైకోర్టు 10రోజులకు వాయిదా వేసింది. డీజీపీ, సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్, శంకర్‌రావు, ఆయన…
గౌహతి,(జనంసాక్షి): రక్తదానం చేసే వారి ఫోటో తప్పనిసరిగా తీసుకోవాలని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. అన్ని బ్లడ్ బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు. అస్సాంలో హెచ్ ఐవీ ఉన్న…
నల్గొండ : రెండు నెలల వేతనాల కోసం కృష్ణా మంచినీటి సరఫరా సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో 450 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.