Friday, 6 November 2026

June 2013

జాతీయం

వరద ప్రాంతాల్లో నేడు ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వే

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ , హిమాచల్‌ ప్రదేశ్‌ వరద ప్రాంతాల్లో నేడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు.

తెలంగాణ

పదవీ వద్దు… తెలంగాణ ఇస్తే చాలు: జానారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తనకు ఏ పదవీ వద్దని…. తెలంగాణ ఇస్తే చాలని మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటానని తాను సోనియాగాంధీకి చెప్పినట్లు ప్రచారం జరగటం అర్థరహితమన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం…

జాతీయం

బొగ్గుకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కేటాయింపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి రతి స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. ఢిల్లీ, ఘజియాబాద్‌లో సీబీఐ విస్తృత సోదాలు నిర్వహిస్తుంది.

తెలంగాణ

అంతర్జాల గూఢచర్యంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం

న్యూఢిల్లీ : భారత్‌ అంతర్జాలంపై అమెరికా రక్షణ సంస్థల గూఢచర్యంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అంతర్జాల గూఢచర్యంపై దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది.

తెలంగాణ

సీబీఐ మెమోపై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: విజయసాయిరెడ్డిని మరో జైలుకు తరలించాలన్న సీబీఐ మెమోపై వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఈనెల 24కు వాయిదా వేసింది. అనుంబంధ ఛార్జిషీటు విచారణకు అర్హమైనది కాదని విజయసాయి రెడ్డి అభ్యంతరం తెలిపారు.

తెలంగాణ

ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే తమ అభిమతమని అదే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ…ప్యాకేజీ వల్ల సమస్యలు పెరుగుతాయని, తమకు ప్రత్యేక రాష్ట్రమే…

తెలంగాణ

తెలంగాణ ఇస్తే జీవితాంతం పార్టీ కోసం పనిచేస్తా: జానా

హైదరాబాద్‌ : నాకెలాంటి పదవి ఇవ్వకపోయినా తెలంగాణ ఇస్తే చాలు జీవితాంతం కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తానని మంత్రి జనారెడ్డి అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా సీఎం పదవి తీసుకోనని ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు. ప్యాకేజీలు వూహాగానాలేనని,…

తెలంగాణ

లారీ బోల్తా నిలిచిన రాకపోకలు

మహబూబ్‌నగనర్‌,(జనంసాక్షి): దేవరకద్ర వద్ద పెద్ద వంతెనపై లారీ బోల్తాపడింది. దీంతో హైదరాబాద్‌-రాయ్‌చూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

తెలంగాణ

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆహార భద్రత బిల్లు, ఉత్తరాదిలో వరద సహాయక చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానితో పాటు యూపీఏ ఛైర్‌పర్సన్‌  సోనియాగాంధీ, ఆర్థిక మంత్రి చిదంబరం,…

ఆదిలాబాద్

టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం డ్రామా: కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు మాకు వద్దు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం ఓ డ్రామా అని తెలిపారు. చిత్తశుధ్ది ఉంటే అధిష్ఠానంతో కొట్లాడాలని పేర్కొన్నారు. జులై…