Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

ప్యాకేజీలు వద్దు : కోదండరాం

మంచిర్యాల : తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. అదిలాబాద్‌ జల్లా మంచిర్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

సీమాంధ్ర

కర్నూలులో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన

కర్నూలు : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. విద్యార్థినిపై యాజమన్యం చేయి చేసుకుందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

తెలంగాణ

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: రఘువీరా

హైదరాబాద్‌ : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుకున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

తెలంగాణ

ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ : తెలంగాణకు ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తమ అభిమతమని, అదే సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ… ప్యాకేజీ వల్ల సమస్యలు పెరుగుతాయని, తమకు…

జాతీయం

కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌

కాకినాడ : ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం కాకినాడ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. 0884 1077,0884  2365506 హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

అంతర్జాతీయం

నేడు ఛాంఫియన్‌ ట్రోఫి తొలి సమీఫైనల్‌

ఓవల,(జనంసాక్షి): లండన్‌ నగరంలో ని ఓవల్‌ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్‌ ట్రోఫి తొలి సెమీఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాఛ్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.

జాతీయం

ఆటో, లారీ ఢీ: 8మంది విద్యార్థులు మృతి

తమిళనాడు : పుదుకోట్టయ్‌లో ఆటో, మినీలారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది విద్యార్థులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎడిట్ పేజీ

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(మంగళవారం తరువాయి భాగం) ఆ పత్రాలలోనూ చర్చలోనూ ఎన్నో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటినీ వివరించడం ఒక్క వ్యాసంలో సాధ్యం కాదు. ఈ పత్రాలలో ఎక్కువ భాగం భారత ఉత్పత్తి విదానం పెట్టు బడిదారీ విధానమని, అర్థవలస అర్థ…

అంతర్జాతీయం

బీహార్‌లో ఎమ్మెల్యేలకు వివ్‌ జారీ చేసిన భాజపా

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేడు శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూకు వ్యతిరేకంగా ఓటు వేయాలని భాజపా ఎమ్మెల్యేలకు అపార్టీ వివ్‌ జారీ చేసింది.