Friday, 6 November 2026

June 2013

ఎడిట్ పేజీ

పావు

అది ఏప్రిల్‌ నెల. ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాత్రైనా చాలా వేడిగా ఉంది. హైదరాబాద్‌ నగరంలో చిన్న అపారు ్టమెంట్‌లో జీవితం. కరెంటు పోయింది. బాల్కనీ దగ్గర తలుపుతీసి కూర్చున్నాను. బాల్కనీ పక్కన హాలు. లోపల రెండు రూములు.…

జాతీయం

జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి

ఢిల్లీ: కేంద్ర జౌళిశాఖ మంత్రిగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈసదర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ సంబంధమైన జౌళిశాఖను తనకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. రైతులు చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి…

తెలంగాణ

తొందరలోనే కాంగ్రెస్‌లో వైకాపా విలీనమవుతుంది: నరేంద్ర

హైదరాబాద్‌ : తొందరలోనే కాంగ్రెస్‌లో వైకాపా విలీనమవుతుందని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఎంగా వై. ఎస్‌ ఉన్నంతకాలం ఐఎంజీ భూ వ్యవహారాలపై ఎందుకు నిగ్గు తేల్చలేకపోయారని ప్రశ్నించారు.

ఎడిట్ పేజీ

ప్రజాభీష్టాన్ని గౌరవించకుంటే?

తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే. ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు పది జిల్లాల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటాలు సాగిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని అధికారంలో ఉన్నవాళ్లు చేయని ప్రయత్నం లేదు.…

తెలంగాణ

తాజా పరిణామాలపై చర్చిస్తాం : శైలజానాథ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించుకుని సీమాంధ్ర నేతలందరితో చర్చిస్తామని మంత్రి శైలజానాథ్‌ అన్నారు.

తెలంగాణ

ప్యాకేజీల వల్ల కాంగ్రెస్‌కే నష్టం: మంత్రి దానం

హైదరాబాద్‌ : తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో తేల్చి చెప్పాలని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. ప్యాకేజీలు ప్రకటించడం కాంగ్రెస్‌ పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటే సమస్యకు పరిష్కార మార్గమని మంత్రి సూచించారు.

తెలంగాణ

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన సభాపతి

హైరదాబాద్‌ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.…

తెలంగాణ

మహిళ ఆత్మహత్య

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి గ్రామ శివారులో ఓ వితంతు మహిళ (40) నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గ్రామానికి చెందిన రత్నమ్మగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.

అంతర్జాతీయం

సైన్యం సాయంతో సహాయక చర్యలు: హర్యానా సీఎం

హర్యానా: వందేళ్లలో ఎన్నడూ రానంతగా యమునా నదికి 8లక్షల  క్యూసెక్కుల వరదనీరు చేరిందని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడా పేర్కొన్నారు. ఇకే నెలలో ఇంత భారీ స్థాయిలో వరదనీరు ఎప్పుడూ రాలేదన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ, సైన్యం తదతర…

తెలంగాణ

గన్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలుగుదేశం పార్టీ గస్‌ పార్క్‌ వద్ద నిరసన చేపట్టింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో…