Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం

హైదరాబాద్‌ : అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాసనసభదద్ధరిల్లింది. కళంకిత మంత్రులపై తెదేపా చేసిన వ్యాఖ్యలను సీఎం, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తిప్పి కొట్టారు. రాజకీయంగా ఎదుర్కొనే ధెర్యం లేకనే తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని కన్నా…

తెలంగాణ

జీవీకే ల్యాబ్‌లో ఒకరికి అస్వస్థత

హైదరాబాద్‌,(జనంసాక్షి):అమీర్‌పేట జీవీకే ల్యాబ్‌లో ఔషధ ప్రయోగం వికటించి ఒకరు తీవ్ర గురయ్యారు. జీవీకే కార్యాలయం ఎదుట బల్కంపేట కార్పోరేటర్‌ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

తెలంగాణ

ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ సందర్భంగా నమోదైన కేసులకు సంబంధించి ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాతీయం

బీహార్‌లో బీజేపీ బంద్‌ ఉద్రిక్తం

పాట్నా,(జనంసాక్షి): జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్‌లో బీజేపీ చేపట్టిన బంద్‌ ఉద్రిక్తలకు దారి తీసింది. బంద్‌ సందర్భంగా బీజేపీ-జేడీయూల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బంద్‌ సందర్భంగా వాణిజ్య వ్యాపార సంస్థలు…

తెలంగాణ

కళంకిత మంత్రులను తొలగించాలి తెదేపా

హైదరాబాద్‌ : కళంకిత మంత్రులను కొనసాగించరాదని తెలుగుదేశం పార్టీ సభలో డిమాండ్‌ చేసింది. కళంకిత మంత్రులకు శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పిస్తే తాము సభలో ఉండబోమని తెదేపా సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుని…

తెలంగాణ

ఈనెల 26 నుంచి జైల్‌ భరో

హైదరాబాద్‌: ఈనెల 26 నుంచి దేశవ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించన్నుట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. సంకల్పసిద్ధికి, అభివృద్ధికి మోడీ ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి విడిపోయిన నితీష్‌ను లౌకికవాదిగా ప్రధాని అభివర్ణించడం హాస్యాస్పదమని వెంకయ్యనాయుడు…

జాతీయం

అద్వానీతో భేటీ అయిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. పార్టీ ఎన్నికల సారథిగా నియమితులైన తర్వాత మోడీ తొలిసారిగా అద్వానీతో సమావేశం అయ్యారు. జేడీయూ అంశంతో పాటు. పలు అంశాలపై…

తెలంగాణ

ఈనెల 26 నుంచి జైల్‌ భరో

హైదరాబాద్‌: ఈనెల 26 నుంచి దేశవ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించన్నుట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. సంకల్పసిద్ధికి, అభివృద్ధికి మోడీ ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి విడిపోయిన నితీష్‌ను లౌకికవాదిగా ప్రధాని అభివర్ణించడం హాస్యాస్పదమని వెంకయ్యనాయుడు…

జాతీయం

ఆర్టీసీ డ్రైవర్ల నిజాయితీ

విజయవాడ బస్టాండ్‌ : తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు రూ. 2.45లక్షల నగదు ఉన్న బ్యాగును పొగొట్టుకున్నాడు. బస్సులోని బ్యాగును గమనించిన డ్రైవర్లు టి. అశోక్‌బాబు, జీఎస్‌రావులు బ్యాగును విజయవాడ డిపో అధికారులకు…