చక్కెర దిగుమతి సుంకం పెంపు
-కేంద్ర మంత్రి కెవి థామస్ ఢిల్లీ: చక్కెరపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15కు పెంచాలనే ఆలోచన ఉందని కేంద్రమంత్రి కెవి థామస్ తెలిపారు.
-కేంద్ర మంత్రి కెవి థామస్ ఢిల్లీ: చక్కెరపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15కు పెంచాలనే ఆలోచన ఉందని కేంద్రమంత్రి కెవి థామస్ తెలిపారు.
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్స్ ఫ్రాన్స్ క్రీడాకారిణి మరియన్ బర్టోలి విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. బెల్జియంకు చెందిన కిర్‌స్టన్ ఫ్టివ్‌కెన్స్‌ను 6-1, 6-2 తేడాతో ఓడించి ఆమె ఫైనల్స్‌కు చేరింది.
ఉత్తరాఖండ్: వరద ప్రభావిత గ్రామాల్లో నెలరోజులు ఉచిత రేషన్, రాయితీపై కిరోసిన్ సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి 6 నెలల పాటు 1500 రూపాయల చొప్పున అద్దె చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్: ఆర్టీసి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెపై సందిగ్ద నెలకొంది. ఆర్టీసీయాజమాన్యం కార్మిక సంఘాలకు మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణ, వేతన సవరణపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రి…
హైదరాబాద్: 23లోగా తెలంగాణ ప్రకటిస్తే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ప్రజల్ని కోరతామని తెరాస నేత కేటిఆర్ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేకనే ఆపార్టీ నేతలు తెరాసలో చేరుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలలోపే మంత్రివర్గ తీర్మానంతో తెలంగాణ…
గుంటూరు: జిల్లాలోని గురజా మండలం గోగులపాడు గ్రామం సర్పంచి పదవిని గ్రామస్థులు వేలం వేశారు. ఈ పదవిని 44 లక్షల రూపాయలకు సత్యనారాయణ దక్కించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: రాయలతెలంగాణ ప్రతిపాధనకు ఒప్పుకునేది లేదని కర్నూల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత మాజీ మంత్రి కేఈ కృష్ణామూర్తి అన్నారు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని, తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామన్నారు.
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో లంచాల కేసులో ఆ శాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పేరును సిబిఐ సాక్షుల జాబితాలో చేర్చింది. ఆయన మేనల్లుడు విజయ్ సింగ్లాతో పాటు మరో 10 మంది పేర్లను సిబిఐ చార్జిషీట్‌లో చేర్చింది. దీంతో…
విజయనగరం: నెల్లూరులో గంటప్రసాద్పై జరిగిన దాడిని నిరసిస్తూ బొబ్బిలిలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి.
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. ఈ లేఖలో మూడు దశల పోలింగ్‌కు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల రెండో…