Wednesday, 4 November 2026

July 2013

జాతీయం

తమిళనాడులో ఇళవరసన్‌ ఆత్మహత్య

తమిళనాడు: తమిళనాడులోని ధర్మపురి రైల్వేస్టేషన్‌ సమీపంలో ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. అది దళిత యువకుడు ఇళవరసన్‌(23)దని రైల్వే పోలీసులు గుర్తించారు. వన్నియం అనే తెగకు చెందిన దివ్య అనే అమ్మాయిని ఇళవరన్‌ ప్రేమించాడు.…

సీమాంధ్ర

మావోయిస్టు మాజీ నేత గంటి ప్రసాద్‌పై కాల్పులు

నెల్లూరు జిల్లా: మాజీ మావోయిస్టు, అమరవీరుల బంధుమిత్రల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం నారాయణ ఆసుపత్రికి తరలించారు. విరసం సభకు హాజరై బంధువుల…

జాతీయం

లాభాల బాటలోకి స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్‌మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. గురువారం సెన్సెక్స్‌ 233 పాయింట్లు ఎగసింది. ఐటీ రంగంలో కొనుగోళ్లు జరగడం మార్కెట్లు పెరుగుదలకు వూతమిచ్చింది. దీంతోపాటు నిఫ్టీ కూడా 66.05 పాయింట్లు పెరిగింది. రూపాయి బలహీనపడటం, యూఎస్‌…

అంతర్జాతీయం

భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ఫీజులో కోత

కింగ్‌స్టన్‌,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేటు కారణంగా భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ ఫీజులో కోత విధించినట్లు ఐసీసీ తెలిపింది. జట్టు సారథి విరాట్‌ కోహ్లి మ్యాఛ్‌ ఫీజులో 20 శాతం, జట్టు…

జాతీయం

ముగిసిన టీ జేఏసీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ సమావేశం ముగిసింది. ఇవాళ హస్తినలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పన్నెండు జాతీయ పార్టీల నేతలు, ఏడుగురు ఎంపీలు హాజరయ్యారు.…

తెలంగాణ

సింహగర్జనకు మద్దతు తెలిపిన స్థానిక నేతలు

హైదరాబాద్‌ : స్థానిక ఇందిరాపార్కులో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ వాసులు చేపట్టిన 52 గంటల సింహగర్జన కార్యక్రమానికి ఆ ప్రాంతం నుంచి వచ్చిన స్థానిక నేతలు దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతు…

జాతీయం

ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ అయింది. ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్‌, అద్వానీ, వెంకయ్యనాయుడు, పార్టీ ప్రచార రథసారథి నరేంద్రమోడీ హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుంది.

జాతీయం

ఏఆర్‌ రహ్మాన్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ ‘రిఫ్లెక్షన్స్‌’

చెన్నై: సంగీత దర్శకుడు, గాయుకుడు ఏ ఆర్‌ రహ్మాన్‌ ‘రిఫ్లెక్షన్స్‌’ పేరుతో ఒక కాఫీ టేబుల్‌ బుక్‌ను అవిష్కరించారు. రచయిత టి.సెల్వకుమార్‌ ఈ పుస్తకంలో మెజార్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌గా పేరొందిన రహ్మాన్‌ జీవనయానం గురించి విపులంగా రాశారు. ఇతర…

తెలంగాణ

ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా నియమితులైన కేఈ కృష్ణమూర్తి

హైదరాబాద్‌ : ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న రేవుల ప్రకాశ్‌రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ప్రజాపద్దుల సంఘం పాత సభ్యులందరూ యథావిధిగా కొనసాగుతారు.

తెలంగాణ

రంజాన్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముస్లింల పవిత్ర రంజాన్‌ పండగపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ఆయన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై రంజాన్‌ పండుగ కోసం ఏర్పాట్లపై చర్చించారు.