Tuesday, 3 November 2026

July 2013

జాతీయం

విజయవాడలో తెదేపా రెండో ప్రాంతీయ సదస్సు

విజయవాడ: నగరంలోని ఈడ్పుగల్లులో తెలుగుదేశం పార్టీ రెండో ప్రాంతీయ సదస్సు మరి సేపట్లో  ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రీణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి…

తెలంగాణ

5 నుంచి ఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండోసారి నిర్వహించనున్న ఏపీసెట్‌-2013 కు 5వ తేదీ నుంచి ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ప్రొ. రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను…

జాతీయం

నాటుబాంబు పేలి మహిళకు గాయాలు

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలులో చెత్తకుప్పలో నాటు బాబు పేలి మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

ముంబయిలో కూలిన రెండంతస్థుల భవనం

ముంబయి: ముంబయిలోని భివాండిలో రెండంతస్థుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో మున్నా వజూర్‌ దివాన్‌ (25) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో13 మంది గాయాలపాలయ్యారు. విపత్తు నిర్వహణ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

జాతీయం

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌, 25 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడవుతుంది.

సాహిత్యం

పోరు బిడ్డలు ఆరాటపడుతున్నరు

ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రంపై ఉన్న కాంక్షతో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్నారు విద్యావంతులు తమ మేధా సంపత్తితో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నరు సాహితీ మూర్తులు తమ రచనలతో తెలంగాణ ఎలా అణగదొక్కబడుతున్నదో తెలియజెప్పుతున్నరు నేతలు తమ వంతు ప్రయత్నంగా…

వార్తలు

భాషా ప్రయుక్త రాష్ట్రాలపై అంబేద్కర్‌

(బుధవారం తరువాయి భాగం) ఈ ప్రశ్నకు జవాబులిచ్చి ఒక పరిష్కారం కూడా చూపించారు. ఇదే వ్యాసంలో ‘ఈ దరిమిలా అందుకు తగిన ప్రదే శం వరంగల్‌ అంటూ’ అది ఆంధ్రుల ప్రాచీన రాజధానిగా ఉండేది. అది ఒక రైల్వే…