విద్యుదాఘాతంతో రైతు మృతి
బుత్తూర్(మహబూబ్‌నగర్): బుత్తూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో శేఖర్‌రెడ్డి (32) అనే రైతు మృతి చెందాడు. పంట పొలంలో ఏర్పాటు చేసుకున్న సర్వీసు విద్యుత్ లైను తెగిపడటంతో ప్రమాదం జరిగింది.
బుత్తూర్(మహబూబ్‌నగర్): బుత్తూర్ మండలం హస్నాపూర్ గ్రామంలో విద్యుదాఘాతంతో శేఖర్‌రెడ్డి (32) అనే రైతు మృతి చెందాడు. పంట పొలంలో ఏర్పాటు చేసుకున్న సర్వీసు విద్యుత్ లైను తెగిపడటంతో ప్రమాదం జరిగింది.
తెలంగాణపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డెప్యూటీ ముఖ్య మంత్రులను రోడ్ మ్యాప్‌లతో రమన్నాడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్. ఆయన చెప్పిన ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ…
హైదరాబాద్ : రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో నిన్న కార్మికసంఘాలు, ఆర్టీసీ మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో నేడు మరోసారి చర్చలు జరపాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ, టీఎంయూలు ఈరోజు…
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఓ కొత్త కానుకనిచ్చింది. ఉన్న ఊళ్లోనే తాగినోళ్లకు తాగినంత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ఇటీవలే ఓ పాలసీని కూడా పాస్ చేసింది. ఇంతకాలం మద్యం షాపుల వరకే సర్కారు పర్మిషన్లు…
నర్సాపురం: మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 60క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద పట్టుకున్నారు. రూ. 1.68లక్షల విలువైన బియ్యాన్ని కృష్ణాజిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తుండగా నర్సాపురం బస్టాండ్…
వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండ మండలం విఠల్ రాజుపల్లి వద్ద అగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి మృతిచెందాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వైపు…
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానాన్ని అక్రమించుకుని ఏర్పాటు చేసిన వంద పూరి గుడిసెలు బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి…
పూతలపట్టు (చిత్తూరు): పూతలపట్టు మండలం రంగంపేట వద్ద ఉన్న గల్లాపుడ్స్ పరిశ్రమంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 700 టన్నుల మామిడి తాండ్ర దగ్ధమైంది. నష్టం విలువ రూ. 1.5కోట్లు ఉంటుందని…
రామలక్ష్మణ కూడలి(శీకాకుళం): సింగ్‌పురం వద్ద జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. హైవే సిబ్బంది, 108సిబ్బంది, స్థానికులు రెండుగంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను…
నల్గొండ : నల్గొండ జిల్లా దామరచర్లలో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కృష్ణంరాజు, మల్లేశ్వరిగా గుర్తించారు. దామరచర్లకు చెందిన కృష్ణంరాజు, మల్లేశ్వరి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం పెద్దలు త్రిపురం మండలం…