Tuesday, 3 November 2026

July 2013

తెలంగాణ

కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి):చందంపేట మండలం ముడుగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా…

జాతీయం

మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న సినీ నటుడు గోపీచంద్‌

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రాన్ని సినీ నటుడు గోపీచంద్‌ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ బి. గోపాల్‌ దర్శకత్వంలో తన…

జాతీయం

బెంగాల్‌లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ భారీ బందోబస్తు మధ్య ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐదు దశల్లో జరిగిన పోలింగ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్‌కు భారీ బందోబస్తు కల్పించారు. 329…

తెలంగాణ

నేటితో ముగియనున్న తుది విడత ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌:తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 31 జరగనున్నాయి. నేడు ఒక్కరోజే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని గ్రామాల్లో ఉద్ధృతం చేశారు.

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లుకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

అంతర్జాతీయం

డార్జిలింగ్‌లో ప్రారంభమైన 72 గంటల బంద్‌

డార్జిలింగ్‌(పశ్చిమబెంగాల్‌): ప్రత్యేక గుర్ఖాండ్‌ రాష్ట్రం కోసం గుర్ఖాజనముక్తి మోర్చా (జీజేఎం) పోరుబాట చేపట్టింది. డార్జిలింగ్‌ కొండ ప్రాంతాల్లో జీజేఎం పిలుపునిచ్చిన 72 గంటల బంద్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. గుర్ఖాాలాండ్‌ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా భవిష్యత్‌లో మరిన్ని…

అంతర్జాతీయం

ఇటలీలో బస్సు అదుపు తప్పడం :37 మంది మృతి

రోమ్‌: దక్షిణ ఇటలీలోని అవెల్లినో ప్రాంతం సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 37 మంది మృతి చెందినట్లు అక్కడ సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ 11 మంది…

తెలంగాణ

దుండగుల చేతిలో హత్యకు గురైన రౌడీషీటర్‌ శంకర్‌

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ మండలం మీర్‌పేట లెనిస్‌నగర్‌లో రౌడీషీటర్‌ శంకర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శంకర్‌ను స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్యకు కుటుంబ…

సీమాంధ్ర

మూలపాడులో అరెస్టుయిన తెదేపా కార్యకర్తలు

కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పలువురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో స్థానికేతరుల ఓటర్లు వివాదం ఘటనకు సంబంధించి వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.