Monday, 2 November 2026

July 2013

స్పొర్ట్స్

బీసీసీఐ ఐటీ బకాయిలు రు.345 కోట్లు

ఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆతాయపు పన్ను శాఖకు రు.345 కోట్లు పన్ను బకాయిపడంది. సమాచార హక్కు కింద ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ముంబాయిలోని ఐటీ శాఖ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఈ విషయాన్ని…

స్పొర్ట్స్

కల్మాడీ అధ్యక్షతన ఏషియన్‌ అథ్లేటిక్స్‌ అసోషియేషన్‌ సమావేశం

పుణె: పుణెలో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరుగుతున్న ఏషియన్‌ అథ్లెటిక్స్‌ అసోషియేషన్‌ కీలక సమావేశలకు సురేశ్‌ కల్మాడీ అధ్యక్షత వహిస్తున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణంలో ఇరుక్కున్న కల్మాడీ ఈ అసోషియేషన్‌కు మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.…

స్పొర్ట్స్

సచిన్‌, ధోని, హృతిక్‌ లపై కెసు నమోదు

ముంబాయి:మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రాపై ముండైలో కేసు నమోదైంది. వీళ్లంతా ఓ వివాదాస్పద యాడ్‌లో కనించడమే వీరు చేసిన నేరం. క్యూ షాప్‌ కోసం సటించిన యాడ్‌…

స్పొర్ట్స్

2023 వన్డే ప్రపంచకప్‌కు ఆతిధ్యమివ్వనున్న భారత్‌

లండన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు వేదిక ఖరారైంది. 2017లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 2021లో జరిగే రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ భారత్‌ అతిధ్యం ఇవ్వనుంది. మరోవైపు తాజాగా జరిగిన చాంపియన్స్‌ ట్రోఫియే…

స్పొర్ట్స్

జడేజా గిరాకీ పెరిగింది

న్యూ ఢిల్లీ:ఐసీఎల్‌ ఛాంపియన్స్‌ ట్రోఫిలో అద్భుత ఆట తీరుతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రవీంద్రజడేజాపై కీర్పోరేట్‌ కన్ను పడింది. సర్‌ జేజాను తమ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా కార్సొరేట్‌ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే జీటీవీ జడేజాతో…

స్పొర్ట్స్

బౌలర్లదే ఆధిపత్యం

– సత్తాచాటని భారత టాప్‌ ఆర్డర్‌ – విండీస్‌ విజయలక్ష్యం 230 విండీస్‌ స్కోర్‌ 11 ఓవర్లలో 58/3 జమైకా, జూన్‌ 30 (జనంసాక్షి) : ముక్కోణపు సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే భారత బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. చాంపియన్స్‌ ట్రోఫీ…

తెలంగాణ

ఎక్సైజ్‌ శాఖ కార్యలయాన్ని ముట్టడించిన లోక్‌సత్తా, సీపీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాన్ని లోక్‌సత్తా, సీపీఐ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

జాతీయం

ఎస్సార్‌ గ్రూప్‌ అభ్యర్థనకు తోసిపుచ్చిన సుప్రీకోర్టు

ఢల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో ఎస్సార్‌ గ్రూప్‌, లూవ్‌ టెలికాం అభ్యర్థలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2 జీ కేసులో విచారణను నిలిపివేయాలని ఆ రెండు కంపెనీలు కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ

ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి

వనపర్తి,(జనంసాక్షి): మహబూర్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

తెలంగాణ

ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఓయూ అధికారులు

ఉస్మానియా,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సీటీ అధికాలరులు నేడు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను జులై 5 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఏపీ సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌. బి…