బెల్లంపల్లి ఏరియాలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఆదిలాబాద్: భారీ వర్షాల కారణంగా బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖైరిగూడ, డోర్ని 1,2 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
ఆదిలాబాద్: భారీ వర్షాల కారణంగా బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖైరిగూడ, డోర్ని 1,2 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
(బుధవారం తరువాయి భాగం) ప్రభుత్వం ఇచ్చే సిమెంట్ బస్లాకు అయ్యే ఖర్చును కూడా ఇందులోనే చూపిస్తుంది. ఈ మొత్తానికి తొడు ఐకెపి పొదుపేఉ సంఘాల సభ్యురాలై ఉంటే బ్యాంకు లింకేజీ రుణం మరో 20,000 రూపాయలు మంజూరు చేస్తోంది.…
తెలంగాణ సాయుధ పోరాట విప్లవ సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి. నైజాం నావాబుకు వ్యతిరేకంగా హోరాహోరా పోరాడి నైజాం అల్లరి మూకలను తరిమికొట్టాడు. తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాడు. ఆరుట్ల రామచం ద్రారెడ్డి. అందుకే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా…
జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. అయితే ఈ పంటలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని కూడా చెప్పారు. వ్యవసాయ విప్లవం సృష్టిస్తుందని చెప్తున్న జన్యుమార్పిడిపై ప్రజల్లో ఎందుకు…
విజయవాడ: కృష్ణాడెల్టాలోని పశ్చిమ కాలువకు ఈరోజు ఉదయం ఇరిగేషన్ అధికారులు సాగునీరు విడుదల చేశారు.
ఖమ్మం: జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి వాగుపై పది అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతికి వాజేడు మండలంలోని 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి గొల్లపాడుకాలువ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుందరయ్యనగర్, మంచికంటినగర్ కాలనీల్లోకి…
హైదరాబాద్: అంబర్‌పేట సాయిబాబా అలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో ఓ యాచకుడు వీరంగం సృష్టించాడు. తంబాకు అడిగితే ఇవ్వలేదని ప్రకాశ్ నారాయణను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆదిలాబాద్ జిల్లా : జిల్లాలోని పెన్‌గంగ వరద ఉద్ధృతికి సిర్పూర్ (టి) మండలంలోని టోంకిని, వెంకట్రావుపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామస్థులందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఖమ్మం జిల్లా: చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి 9,200 క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.