Thursday, 5 November 2026

July 2013

అంతర్జాతీయం

నెల్సన్‌ మండేలాకు శుభాకాంక్షలు తెలిపిన ఒబామా

వాషింగ్టన్‌,(జనంసాక్షి): నెల్సన్‌ మండేలా పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఒబామా ఆకాంక్షించారు. మండేలా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ కోసం అందరూ పాటుపడాలని ఒబామా దంపతులు…

జాతీయం

యాసిడ్‌ దాడులపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): యాసిడ్‌ దాడులపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. యాసిడ్‌ దాడి బాధితులకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆయా రాష్ట్రాలను సుప్రీకోర్టు ఆదేశించింది. యాసిడ్‌ దాడి బాధితులకు 15 రోజుల్లో రూ. లక్ష చెల్లించాలని పేర్కొంది. యాసిడ్‌…

సీమాంధ్ర

సమైక్యాంధ్ర విద్యార్థి చైతన్య సదస్సు ప్రారంభం

కడప నేరవిభాగం : కడప పట్టణంలోని నాగార్జున మహిళా కళాశాలలో గురువారం సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థి చైతన్య సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు కడప జిల్లాకు చెందిన సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తెలంగాణ

బంగారం దుకాణంలో భారీ చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 15 తులాల బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీమాంధ్ర

వాహన తనిఖీల్లో రూ. 26లక్షలు స్వాధీనం

మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మెట్టమీదపల్లి వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారును తనఖీ చేయగా రూ. 26లక్షలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు…

జాతీయం

నీట్‌ నోటిఫికేషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: నీట్‌ నోటిఫికేషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు నీట్‌ రద్దు చేయాలని తీర్పునిచ్చారు. నీట్‌ నిర్వహించే అధికారం ఎంసీఐకు లేదని న్యాస్థానం తేల్చిచెప్పింది. రాష్ట్రాలు వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పు…

అంతర్జాతీయం

పాక్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు

వాషింగ్టన్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌లో అసలే దారుణంగా ఉన్న హిందువులు, షియాలు, క్రిస్టియన్ల పరిస్థితి ఇటీవలీ కాలంలో మరింత దిగజారింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యూఎస్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) అనే సంస్థ వెల్లడించింది. విదేశాల్లో మతస్వేచ్చ…

జాతీయం

కారుపై చెట్టు విరిగిపడటం వల్ల నలుగురు మృతి

మహారాష్ట్ర: నాగర్‌సోల్‌ వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. నాగర్‌సోల్‌ నుంచి షిరిడీ వైపు వెళ్తున్న కారుపై చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన…

తెలంగాణ

ఉనికి కాపాడుకునేందుకే విజయమ్మ దీక్షలు: గండ్ర

వరంగల్‌: దొంగదీక్షలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తమ పార్టీ ఉనికిని కాపాకునేందుకే విజయమ్మ దొంగ దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అంశంపై వైకాపా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందన్నారు. తెలంగాణపై…