ఎడతెరపి లేకుండా వర్షం
వరంగల్: జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 8.25 అడుగులకు చేరింది. నీటి మట్టం 8.5 అడుగులకు చేరితె మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…
వరంగల్: జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 8.25 అడుగులకు చేరింది. నీటి మట్టం 8.5 అడుగులకు చేరితె మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…
ఆదిలాబాద్: గత నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేమనపల్లిలో 600 ఎకరాలు, కోటపల్లి మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. సిర్పూర్ (టి) సమీపంలో తాటిచెట్టు ఒర్రె వంతెనపై…
లండన్: లార్డ్స్‌లో యాషెన్ రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్1-0 అధిక్యం సాధించిన ఇంగ్లాండ్ తన అధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలనంకుంటుండగా, సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో కంగారూ జట్టుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా…
విశాఖ: జిల్లాలోని రోలుగుంట మండలం నిండుగొండ వద్ద 1060 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న జీవును స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్టు చేశారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బువ్వే విషమై కాటేసింది బిడ్డా! ఇక మేమేట్ల బతకాలే మిన్నంటిన రోదనలు 22కు చేరిన బీహార్ మృతులు చాప్రా/పాట్నా, జూలై 17 (జనంసాక్షి) : ‘నువు లెక్కలు చదువుతుంటే పెద్దయినంక ఎంతో ఎదిగి మా కష్టాలు తీరుస్తవనుకున్నం. అందరి…
న్యూఢిల్లీ, జూలై 17 (జనంసాక్షి) : బాల నేరస్తుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ దాకలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటన…
మహబూబ్‌నగర్, జూలై 17 (జనంసాక్షి) : దేవరకద్ర ఓల్డ్ బస్టాండ్ సమీపంలో జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు జగన్‌మోహన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం కాల్చి చంపారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్…
స్వదేశం రావొచ్చు చదువు కోవడానికి మేం వ్యతిరేకం కాదు : తాలిబాన్లు ఇస్లామాబాద్ (జనంసాక్షి) : పాకిస్థానీ విద్యార్థిని మలాల యూసుఫ్ జాయ్‌పై దాడి ఘటనపై ఎట్టకేలకు తాలిబాన్లు స్పందించారు. పాకిస్థానీ బాలల హక్కుల నేతగా ఉన్న మలాలపై…
హైదరాబాద్, జూలై 17 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా 1500లకు పైగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 299 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు తక్కువ…