Tuesday, 3 November 2026

August 2013

తెలంగాణ

డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ఈనెల 16వ తేదీ వరకు రిజిస్ట్రార్‌ :ఏ సుధాకర్‌

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యునివర్సిటీ డిగ్రీ కోర్సుల ప్రవేశాల గడువు ఈనెల 16వ తేదీ వరకు ఉన్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఏ సుధాకర్‌ తెలిపారు. 2013-14 డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు రెండు దఫాలుగా నిర్వహించిన పరీక్షా…

Cover Story

లండన్‌, దుబయిలో తెలంగాణ సంబురాలు

లండన్‌, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో లండన్‌లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం, ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో  వెస్ట్‌, సెంట్రల్‌, తెలంగాణ సంబురాలు ఈస్ట్‌ లండన్‌లో గురువారం…

జిల్లా వార్తలు

సమాజ సేవలో యువత ముందుండాలన్న :శ్రీనివాసరావు

నల్గొండ అర్బన్‌: సమాజ సేవలో యువత ముందుండాలని నల్గొండ ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసరావు అన్నారు. సాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక న్యూ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అంతర్జాతీయం

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బులవాయో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-జింబాబ్వే మధ్య చివరి వన్డే మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ 4-0 ఆధ్యింలో ముందంజలో ఉన్న విషయం విదితమే.

తెలంగాణ

ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టిన కాంట్రాక్టు ఉద్యోగులు

నల్గొండ అర్బన్‌: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని శనివారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఏళ్లతర బడి పనిచేస్తున్నా….. కనీస వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని సంఘనాయకులు ఆరోపించారు.

కరీంనగర్

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

కమలాపూర్‌: మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కమలాపూర్‌ మండలం ఏసురాజుపల్లి గ్రామానికి చెందిన బాబు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కమలాపూర్‌ నుంచి వంగపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన మరో…

బిజినెస్

అధికంగా పెరుగుతున్న నాగార్జున సాగర్‌ నీటిమట్టం

నల్లగొండ: నాగార్జున సాగర్‌ నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 559 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 3.29లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 23 వేల క్యూసెక్కులుగా ఉంది.

అంతర్జాతీయం

ఆప్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లకు తెగబడ్డా తీవ్ర వాదులు

ఆప్ఘనిస్థాన్‌: ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం సమీపంలో తీవ్ర వాదులు పేలుళ్లకు తెగబడ్డారు. బాంబు పేలుడు తర్వాత కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ

మనస్థాపానికి గురై రైతు ఆత్మహత్య

ఖమ్మం: కక్కునూరు మండలం మారేడుబాకలో విషాదం చోటు చేసుకుంది. వరదలకు పంట నీట మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలంగాణ

వచ్చేనెలలో ప్రారంభం కానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపోరు

హైదరాబాద్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సెప్టెంబర్‌ మూడో వారంలో నిర్వహించడానికి పంచాయతీ రాజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 26 నుంచి ఎంపీటీసీ స్థానాల వర్గీకరణ, ఖరారు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేషన్లు…