ఉగ్ర రూపం, దాల్చిన గోదావరి నది
ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం, దాల్చింది. ఉదయం 6 గంటలకు 16 అడుగులు ఉన్న నీటి మట్టం మధ్యాహ్నం ఒంటి గంటకు మరో అడుగు పెరిగి…
ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం, దాల్చింది. ఉదయం 6 గంటలకు 16 అడుగులు ఉన్న నీటి మట్టం మధ్యాహ్నం ఒంటి గంటకు మరో అడుగు పెరిగి…
బులవాయో: భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీంఇండియా బౌలర్ల ధాటికి జింబాబ్వే చేతులెత్తేసింది. 39.5 ఓవర్లలో 163 పరుగులకు అలౌట్ అయింది. జింబాబ్వే జట్టులో విలియమ్స్ 51, మనకడ్డా 32 పరుగులు చేయగా… మిగతా వారు నామమాత్రపు స్కోర్‌కే…
జింబాబ్వేతో ఐదో వన్డేకు భారత్ రెడీ బులావాయో ,ఆగష్ట్ 2 : ఏకపక్షంగా సాగుతోన్న జింబాబ్వే పర్యటనలో భారత జట్టు చివరి మ్యాచ్‌కు సిధ్ధమైంది. 4-0 ఆధిక్యంలో ఉన్న యువభారత్ శనివారం ఆఖరి వన్డే ఆడనుంది. అన్ని మ్యాచ్‌లలోనూ…
న్యూఢిల్లీ,ఆగష్ట్ 2 : ఆసక్తి రేకెత్తించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ విూటింగ్ రద్దైంది. గందరగోళ పరిస్థితుల మధ్య మొదలైన సమావేశంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూసిన విూడియాకు నిరాశే మిగిలింది. బీసిసిఐ ప్రెసిడెంట్‌గా మళ్ళీ…
రసూల్‌కు ఒక్క అవకాశమివ్వండి జమ్మూ ,ఆగష్ట్ 2 (ఆర్‌ఎన్‌ఎ): జింబాబ్వేతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో తమ ఆటగాడు పర్వేజ్ రసూల్‌ను ఒక్క మ్యాచ్ కూడా ఆడిం చకపోవడం నిరాశను కలిగించిం దని జమ్మూకాశ్మీర్ ముఖ్యంమంత్రి ఒమర్ అబ్దు ల్లా…
లా¬ర్,ఆగష్ట్ 2 (ఆర్‌ఎన్‌ఎ): శ్రీలంకతో జరగనున్న వన్డే , టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. డిసెంబర్ , జనవరిలో నెలల్లో యుఎఇ వేదికగా రెండు జట్లూ తలపడనున్నాయి.ఈ టూర్‌లో శ్రీలంక జట్టు మూడు…
ఆదిలాబాద్ ,ఆగస్ట్ 2: కాకతీయ యూనివర్శిటీ క్రీడాజట్ల ఎంపిక పోటీల తేదీల షెడ్యూల్ ప్రకటించారు. జిమ్నాస్టిక్ పోటీలు సెప్టెంబర్ 17న, టెన్నిస్‌పోటీలు 18న, ఈత పోటీలు 29న జరుగుతాయని పేర్కొన్నారు. ఆర్చరీ పోటీలు అక్టోబర్ 4న, కనోయింగ్, కయాకింగ్,…
మాంచెస్టర్ ,ఆగష్ట్ 2 : ఫీల్డ్ అంపైర్లు పొరపాట్ల కారణంగా ఆటగాళ్ళు నష్టపోకూడదనే ఉధ్ధేశంతో ప్రవేశపెట్టిన అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఇప్పుడు ఆస్టేల్రియా పాలిట విలన్‌లా మారింది. ఒకప్పుడు తాము గట్టిగా సమర్థించిన డీఆర్‌ఎస్…
హైదరాబాద్: ఆహార భధ్రత బిల్లులో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఎం సీనియర్‌నేత సీతారాం ఏచూరి అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆహార భద్రత బిల్లుతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని…
హైదరాబాద్: మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పునూతల కుటుంబ సభ్యులకు సీఎం సంతాపం తెలిపారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉప్పునూతల ఈ ఉదయం తుది శ్వాస విడిచిన…