Tuesday, 3 November 2026

August 2013

తెలంగాణ

శివారు వద్ద వాగులో గల్లంతైన ఉపాధ్యాయుడు మృతి

ఆదిలాబాద్‌ :పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్తూ తిర్యాని శివారు వద్ద వాగులో గల్లంతైన ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహాంతో ఖానాపూర్‌ క్రాస్‌రోడ్‌ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.

అంతర్జాతీయం

పోరాటానికి సిద్ధమైన ఇండియా మ్యాచ్‌

బులవాయో: విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ ఇండియా ఐదో వన్డే (చివరి)లో జింబాబ్వేతో పోరాటానికి సిద్ధమైంది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేయాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. మధ్యాహ్నం 12.30 నుంచి టెన్‌ స్పోర్ట్స్‌,…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శంచుకున్న భక్తులు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు కాలినడకన వచ్చిన యాత్రికులకు 3గంటల సమయం పడుతోంది.

తెలంగాణ

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

కమాన్‌పూర్‌: కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన తాళ్ల లచ్చులు (40) అనే రైతు శనివారం ఉదయం పంట పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు.

సీమాంధ్ర

24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది

విశాఖ: రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల అవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అవర్తనం ఏర్పడితే రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో…

తెలంగాణ

ఆనారోగ్యం కారణం వల్ల ఆసుపత్రిలోనే కన్నుమూసిన మాజీ మంత్రి

అడ్డగూడూరు: మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి (80) ఈ రోజు ఉదయం 5.15 గంటలకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ ఏడాది మే 1 బ్రెయిన్‌స్ట్రోక్‌ రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి…

సాహిత్యం

ఒక్క చిన్న

– ఒక్క చిన్న నిప్పు రవ్వ అడవంతటిని దహించినట్టు ఒక్క చిన్న రంధ్రం పడవను నట్టేట ముంచినట్టు ఇనుముకు తుప్పు కర్రను చెదలు ఆరోగ్యానికి ఉప్పు మెత్తంగా ముప్పు – దశరథుడు కైకేయికకిచ్చిన అనాలోచిత వరం ఒక చిన్న…

ఎడిట్ పేజీ

మహిళలు నాడు – నేడు

”సహజంగా శీలవంతులు మరియు ధర్మపరులు” గా కీర్తించబడిన భారతీయ స్త్రీలు అనాదిగా అనేక అవరోధాలు ఎదుర్కుంటూనే ఉన్నారు. సమాజంలో వారెప్పుడు ద్వితీయశ్రేణి పౌరులుగా గుర్నింప బడుతూ అణగదొక్కబడుతున్నారు. ప్రాచీన కాలంలో పురుషులతో సమానస్థాయి కలిగియుండేవారని, యుక్తవయసులో పెళ్ళి చేసుకొనేవారని,…

తెలంగాణ

భద్రాచలం జిల్లాలో 61.06 అడుగులకు చేరుకున్న నీటి మట్టం

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 9 గంటలకు గోదావరి నీటి మట్టం 61.06 అడుగులకు చేరుకుంది. భద్రాచలం రామాలయం వద్ద కరకట్ట స్లూయిస్‌ లీక్‌ కావటంతో రామాలయం విస్టాకాంప్లెక్స్‌, దుకాణ…

ఎడిట్ పేజీ

కార్పొరేషన్‌లలో గ్రామపంచాయతీల విలీనాన్ని విరమించుకోవాలి

కార్పొరేషన్లలలో రాష్ట్ర వ్యాప్తంగా వాటి సరిహద్దు గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ఎవ్వరికీ ప్రయోజనాలు చేకుర్చు తాయి అభివృద్ది జపం ముసుగులో విద&ంస&ం జరుగుతుంది. గ్రామ పంచాయతీలు విలీనాన్ని మాత్రం ప్రజలు, ప్రజాస్వామిక వాధులు అధికార కాంగ్రెస్‌ పార్టీ…