టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
బులవాయో,(జనంసాక్షి): బులవాయో వేదికగా భారత్-జింబాబ్వే మధ్య నాలుగో వన్డే మరికొధ్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
బులవాయో,(జనంసాక్షి): బులవాయో వేదికగా భారత్-జింబాబ్వే మధ్య నాలుగో వన్డే మరికొధ్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
కరీంనగర్,(జనంసాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామగుండం డివిజన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి అధకంగా నీరు వచ్చి నిలవడంతో యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో సెల్‌ఫోన్ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని రామంతాపురం ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో పనిచేసే కిరణ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఢిల్లీ,(జనంసాక్షి): వర్షాకాల పార్లమెంట్ సమావేశాలపై ఆ పార్టీ ఆల్‌పార్టీ సమావేశం జరిగింది. బిల్లులను ఆమోదింపజేయడంలో ప్రభుత్వానికి చిత్తశుధ్ది లేదని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. సమావేశాలు కేవలం 16 రోజులు జరుగుతున్నాయని బిల్లులపై చర్చించేందుకు ఇంత తక్కువ సమయం సరిపోదని…
ఖమ్మం,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్ 5,6 దశల్లోని 10,11 యూనట్లలో అధికారులు ఉదయం వార్షిక మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పడింది. 10 వ యూనిట్‌లో 15 రోజుల పాటు, 11 యూనిట్‌లో 30 రోజుల…
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి చెందారు. హిమయత్‌నగర్‌లోని తన నివాసంలో గుండెపోటులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రంగారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.…
ఓల్డ్ ట్రాఫోర్ట్,(జనంసాక్షి): ఓల్డ్ ట్రాఫోర్ట్ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు కూడా గెలిచి సిరీస్‌ను …
బహెన్ మాయావతి లక్నో, జూలై 31 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బహుజన సమాజ్‌వాదీ పార్టీ స్వాగతించింది. తెలంగాణ ఏర్పాటుకు తాము సానుకూలమని ప్రకటించింది. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము సహకరిస్తామని, మద్దతునిచ్చి బిల్లును ఆమోదిస్తామని బీఎస్పీ…